Switch to English

కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్న: స్వలింగ సంపర్కంపై పేర్ని నానికి ఎందుకంత ఆసక్తి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రముఖ న్యాయవాది, జనసేన పార్టీ సానుభూతిపరుడు కళ్యాణ్ దిలీప్ సుంకర ‘కామనర్ లైబ్రరీ’ పేరుతో ఓ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యూ ట్యూబ్ ఛానల్ ద్వారా వీలు చిక్కినప్పుడ్లలా తన అభిప్రాయాల్ని కుంబద్దలుగొడుతుంటారాయన. పదునైన మాటలతో రాజకీయాల్ని విశ్లేషిస్తుంటారు.

తాజాగా, ‘చాకిరేవు’ పేరుతో అదే యూ ట్యూబ్ ఛానల్‌లో ఓ సిరీస్ ప్రారంభించినట్టున్నారు కళ్యాణ్ దిలీప్ సుంకర. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసీపీ నేతల మీద చేసిన వ్యాఖ్యలు, తదనంతరం అధికార పార్టీ నేతలు మందలు మందలుగా మీడియా ముందుకొచ్చి విమర్శలలు చేయడంపై కళ్యాణ్ దిలీప్ సుంకర తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పేర్ని నాని మీద, ‘స్వలింగ సంపర్కుడు’ అన్న రీతిలో కళ్యాణ్ దిలీప్ సుంకర చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. ‘ఎవడిది పెట్టుకున్నావ్.? ఎవరివి ఒత్తుతున్నావ్..’ అంటూ ఈ మధ్య పేర్ని నాని అభ్యంతరకర వ్యాఖ్యలు, డబుల్ మీనింగ్ కోణంలో పవన్ కళ్యాణ్ మీద చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన కళ్యాణ్ దిలీప్ సుంకర, ‘మహేష్‌బాబుని గతంలో అదోలా చూసిన నీ మీద అనుమానమొస్తోంది.. ఆ భాష ఏంటి.? ఆ ప్రవర్తన ఏంటి.? స్వలింగ సంపర్కం మీద అంత శ్రద్ధ ఏంటి.? నిజానికి, అది తప్పేమీ కాదు. నీక్కావాలంటే ఎల్జీబీటీ కమ్యూనిటీలో సభ్యత్వం నీకు ఇప్పించే ఏర్పాటు చేస్తా..’ అంటూ పేర్ని నానిపై మండిపడ్డారు.

మరోపక్క, రాజమండ్రి ఎంపీ భరత్ మీద కూడా సెటైర్లేశారు కళ్యాణ్ దిలీప్ సుంకర. ‘పూర్వాశ్రమంలో నటుడిగా పనిచేసినట్టున్నావ్.. సమీప భవిష్యత్తులో గోదావరి నదిలో టైటానిక్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో తీసేసి, అందులో నటించేద్దామనుకుంటున్నావేమో..’ అంటూ సెటైర్ వేశారు కళ్యాణ్.

‘పదే పదే పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేది మీరు. వాటిని ఖండిస్తూ ఎప్పుడోగానీ సరైన సమాధానం ఇవ్వరు పవన్ కళ్యాణ్. అలా ఇస్తే, మళ్ళీ ఏడుస్తారు..’ అంటూ కళ్యాణ్ దిలీప్ సుంకర వైసీపీ మీద మండిపడ్డారు. ‘టీడీపీ మీద ఆరు లక్షల కోట్ల అవినీతి ఆరోపణలు చేసింది వైసీపీ. ఆ ఆరోపణలకు కట్టుబడి అరెస్టు చేయించడంలేదంటే, ఏ ప్యాకేజీ మీరు తీసుకున్నట్లు.?’ అని మంత్రి పేర్ని నానిని కళ్యాణ్ దిలీప్ ప్రశ్నించారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...