Switch to English

Jhanvi Kapoor: బికినీలో మనసులు కుదేలు చేస్తోన్న జాన్వీ కపూర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,167FansLike
57,764FollowersFollow

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన మార్క్ ను త్వరగానే క్రియేట్ చేసుకుంటోంది. బాలీవుడ్ లో కొన్ని మంచి చిత్రాలు చేసిన జాన్వీ ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న తెలుగు డెబ్యూకి ఎస్ చెప్పిన విషయం తెల్సిందే.

ఎప్పటినుండో తెలుగులో పెర్ఫక్ట్ లాంచ్ ప్యాడ్ కోసం చూస్తోంది జాన్వీ. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంలో నటించనుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో జాన్వీ యమా యాక్టివ్ అన్న విషయం తెల్సిందే.

ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ తన ఫాలోయర్స్ కు ట్రీట్ ఇస్తూ ఉంటుంది జాన్వీ. ఈ నేపథ్యంలో ఇప్పుడు బికినీ పిక్చర్ ను పోస్ట్ చేసి, అందరి మనస్సుల్లో గుబులు రేపుతోంది. డౌట్ ఉంటే మీరు కూడా ఓసారి లుక్కేయండి మరి… పింక్ బికినీలో ఎలా అందాలు ఆరబోస్తోందో.

7 COMMENTS

సినిమా

సోగ్గాడు శోభన్ బాబు అవార్డ్‌కు సిద్దు జొన్నలగడ్డ ఎంపిక

నటభూషణ శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నటించిన చిత్రాలు, ఆయన వ్యక్తిత్వం ప్రేక్షకుల హృదయాల్లో ఇప్పటికీ చెరగని ముద్రగా నిలిచాయి. శోభన్...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్… ఆసక్తి పెంచుతున్న యాక్షన్ ఎంటర్టైనర్

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రేక్షకులకు ఓ కొత్త యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి ప్రత్యేక కానుక రాబోతోంది. ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘మిరాకిల్’...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

రాజకీయం

నారావారిపల్లెలో 81వ రోజు ప్రజాదర్బార్: లోకేష్ వద్దకు వెల్లువెత్తిన వినతులు

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలోని తన నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 81వ రోజు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాలు, మండలాల నుంచి...

NTV కేసు మలుపు: ఇన్ పుట్ ఎడిటర్, ఇద్దరు రిపోర్టర్ల అరెస్ట్

తెలంగాణలో మీడియా స్వేచ్ఛ, ప్రభుత్వ చర్యలపై మరోసారి చర్చకు దారితీసే ఘటన చోటుచేసుకుంది. మహిళా ఐఏఎస్ అధికారి మరియు ఓ మంత్రి వ్యవహారంపై ప్రసారమైన వార్తకు సంబంధించి NTV న్యూస్ ఛానల్‌పై కఠిన...

వైసీపీ సంక్రాంతి సంబరాలు… వైఎస్ జగన్ గారు ఎక్కడ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు తమ తమ నియోజకవర్గాల్లో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ పండుగ వాతావరణాన్ని పంచుకోవడం రాజకీయ నాయకుల పరంగా సహజమే. ఈ నేపథ్యంలో...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

ఎక్కువ చదివినవి

వరంగల్‌లో పండుగ హంగామా.. ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పొలిశెట్టి కాన్ఫిడెన్స్

సంక్రాంతికి అసలైన పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ జిల్లా హనుమకొండలో ఘనంగా జరిగింది. కాకతీయ ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించిన...

Daily Horoscope: మేషం, వృశ్చికం వారికి ఆర్థిక లాభాలు – సింహం వారికి ఉద్యోగంలో గుర్తింపు

జనవరి 9, 2026 శుక్రవారం రాశిఫలాలు:  మేషం (Aries): ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్ ఇస్తా: మీనాక్షి చౌదరి

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్ ఎంటర్‌టైనర్‌లో మీనాక్షి చౌదరి కథానాయికగా కనిపించనుంది....

మెగా–విక్టరీ కాంబోతో పండగ హిట్.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు పీక్స్

సంక్రాంతి బరిలోకి దిగుతున్న మెగా హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే...

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా తాత్కాలిక విరామంలోకి వెళ్లినట్లు ఫిల్మ్ నగర్...