Switch to English

జేడీ జనసేనలో ఉన్నట్టా.. లేనట్టా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మళ్లీ యాక్షన్ మోడ్ లోకి వచ్చేశారు. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా, తాను కూడా పోటీచేసిన రెండు చోట్లా ఓటమి చవిచూసినా రాజకీయాల్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్న ఆయన.. తాజాగా పార్టీకి కీలకమైన కమిటీలు కూడా వేశారు. వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే, జనసేన ప్రకటించిన కమిటీల్లో ఓ కీలకమైన పేరు కనిపించలేదు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణను ఏ కమిటీలోకీ తీసుకోలేదు. దీంతో అసలు జేడీ పార్టీలో ఉన్నారా లేరా అనే అంశంపై చర్చ జరుగుతోంది.

జనసేనలో ఉన్న ప్రముఖుల్లో జేడీ కీలకమైన వ్యక్తే. కానీ పవన్ ఆయన్ను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో ఎవరికీ అంతుబట్టడంలేదు. వాస్తవానికి ఎన్నికల ముందు లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఓ రాత్రివేళ ఆయన అకస్మాత్తుగా జనసేన తీర్థం పుచ్చుకున్నారు. చాలా సాదాసీదాగా ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం విశాఖపట్నం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దిగారు. విద్యావంతులు అధికంగా ఉన్నందున అక్కడి నుంచి పోటీ చేశారు. బాండ్ పేపర్ పై ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించి ఆసక్తి రేకెత్తించారు. అయితే, వైఎస్సార్ సీపీ ప్రభంజనంలో ఓటమి చవిచూశారు. అప్పటినుంచి పెద్దగా బయటకు కనిపించలేదు.

దీంతో ఇక ఆయన పార్టీకి దూరమైనట్టే అనే ప్రచారం సాగింది. పైగా ఎన్నికల అనంతరం పవన్ నిర్వహించిన కార్యక్రమాలకు కూడా జేడీ దూరంగానే ఉన్నారు. తాజాగా పవన్ ప్రకటించిన కమిటీల్లో సైతం లక్ష్మీనారాయణ పేరు లేకపోవడంతో ఆయన ఇక పార్టీకి దూరమైనట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ ను, ఆయన సిద్ధాంతాలను విపరీతంగా ప్రశంసించిన సీబీఐ మాజీ జేడీ.. తాజాగా పవన్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

ఎన్నికల తర్వాత పవన్ యాక్టివ్ పాలిటిక్స్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం సరికాదని అభిప్రాయపడినట్టు తెలిసింది. రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండాలని, కానీ జనసేన ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమమూ చేపట్టకపోవడం కచ్చితంగా పార్టీకి నష్టం కలిగించే చర్య అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి ఆయనకు ఆహ్వానం కూడా ఉందని, ఈ నేపథ్యంలో కాషాయ పార్టీలోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఆయన వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని అంటున్నారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...