ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్ పంపిణీని మొదలు పెట్టిన నేపథ్యంలో జనాలు హమ్మయ్య అంటూ రిలాక్స్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ సెకండ్ వేవ్ మొదలు అయ్యే అవకాశం ఉందంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మొదలు అయ్యింది. మొదటి వేవ్ కంటే అధికంగా సెకండ్ వేవ్ లో కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇది చదవండి: పోలీస్ డిపార్ట్మెంట్ లో కరోనా సెకండ్ వేవ్
ఇండియాలో సెకండ్ వేవ్ జనవరి 15 నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంటూ ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలు అయ్యింది. చలి తీవ్రత పెరిగినా కొద్ది వైరస్ ప్రభావం ఎక్కువ అవుతుందని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఏపీలో వచ్చే నెలలో సెకండ్ వేవ్ కు అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ వైధ్యులు హెచ్చరిస్తున్నారు. ఏపీలో కేసుల సంఖ్య ఒకానొక సమయంలో రోజుకు 10 వేలు వెళ్లింది. కాని ఇప్పుడు అదుపులోకి వచ్చింది. మళ్లీ కేసులు పెరిగినా ఆశ్చర్యం లేదు అంటూ నిపుణులు అంటున్నారు.
368030 833511Immigration […]the time to read or go to the content material or sites we have linked to below the[…] 697537
413581 18704Outstanding editorial! Would like took pleasure the specific following. Im hoping to learn to read a good deal far more of you. Theres no doubt that you possess tremendous awareness and even imagination. I happen to be quite highly fascinated employing this critical info. 361985
925621 788035What would you recommend in regards to your publish that you just made a few days ago? Any sure? 808733