Switch to English

జస్ట్ ఆస్కింగ్: విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తే చదువులు మారిపోతాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంగ్లీషు మీడియం విషయమై అధికార వైసీపీ ఎంతలా మొండికేస్తోందో చూస్తూనే వున్నాం. అక్కడికేదో, ఇంగ్లీషు మీడియంలో చదవకపోతే అసలు భవిష్యత్తే లేదన్నట్టు వైసీపీ సర్కారు వ్యవహరిస్తోంది.

జాతీయ స్థాయి పోటీ పరీక్షలు కూడా తెలుగులో జరుగుతున్న రోజులివి. మాతృభాషలో విద్యాబోధన వల్లే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారనీ, ఆయా రంగాల్లో రాణించగలుగుతారనీ జాతీయ స్థాయిలోనే కాదు, ప్రపంచ స్థాయిలో పలు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా దేశాల్లోని ప్రభుత్వాలు అక్కడి విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నాయి.

ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడు కొత్తగా ‘ట్యాబ్’లంటోంది వైసీపీ సర్కారు. విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే ప్రక్రియ ప్రారంభమైంది. బైజూస్ సంస్థ ద్వారా పాఠాలకు సంబంధించిన కంటెంట్‌ని కూడా అందిస్తారట. దీనికోసం పెద్ద మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.

నిజానికి, విద్య మీద ఎంత ఖర్చు చేసినా ఆహ్వానించాల్సిందే. కానీ, ఆ ఖర్చు సద్వినియోగమవుతోందా.? దుర్వినియోగమవుతోందా.? అన్నదే కీలకం ఇక్కడ. ఒక్కో ట్యాబ్ ధర సుమారు 13 వేలుగా వైఎస్ జగన్ సర్కారు చెబుతోంది. కానీ, అదే ట్యాబ్ ఆన్‌లైన్‌లో 12 వేల రూపాయల లోపే లభ్యమవుతోంది. మరి, ప్రభుత్వమెందుకు అధిక ధరకు ట్యాబ్‌లను కొనుగోలు చేస్తోంది.

సుమారు 5 లక్షల ట్యాబ్‌లు కొనుగోలు చేయడమంటే, బల్క్‌గా చూసుకున్నప్పుడు ఆ ధర 10 వేల లోపుకే తగ్గినా ఆశ్చర్యమేమీ వుండదు. కానీ, 13 వేల పైన వెచ్చిస్తోంతి వైసీపీ సర్కారు. ఇదే విషయపై టీడీపీ నేత పట్టాభి మీడియా సాక్షిగా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇంతకీ, ట్యాబ్‌ల కొనుగోలు వెనుక విద్యార్థుల ప్రయోజనాలు ముడిపడి వున్నాయా.? అధికార పార్టీ ఆర్థిక ప్రయోజనాలు ముడిపడి వున్నాయా.? ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే మరి.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...