Switch to English

యానిమల్ లో వాడిన మెషిన్ గన్ ఎంతో తెలుసా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,796FansLike
57,764FollowersFollow

సందీప్ రెడ్డి వంగా నుండి వస్తోన్న లేటెస్ట్ మూవీ యానిమల్. రన్బీర్ కపూర్, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా యానిమల్ ట్రైలర్ విడుదలయ్యాక అందులోని ప్రధానంగా హైలైట్ అయిన సీక్వెన్స్ మెషిన్ గన్ ది.

ఈ మధ్య కాలంలో భారీ మెషిన్ గన్ సీక్వెన్స్ లు ఎక్కువవుతున్నాయి. ఖైదీతో మొదలైన ఈ ట్రెండ్, కెజిఎఫ్ 2, విక్రమ్, మార్క్ ఆంటోనీ, రీసెంట్ గా భగవంత్ కేసరి లోనూ వాడారు. ఇప్పుడు యానిమల్ ట్రైలర్ లోనూ ఈ తరహా సీన్ ఉంది.

తాజా సమాచారం ప్రకారం ఈ మెషిన్ గన్ సీన్ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ మెషిన్ గన్ ను ఆర్ట్ డైరెక్టర్ చేత ప్రత్యేకంగా చేయించుకున్నాడట దర్శకుడు. దీనికోసం ఏకంగా 50 లక్షలు ఖర్చయినట్లు సమాచారం.

సినిమా

HIT:The 3rd Case: ‘హిట్ ఫ్రాంచైజీ ఇంకా కొనసాగాలి..’ ప్రీ-రిలీజ్ వేడుకలో...

HIT: The 3rd Case: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ ‘HIT: ది 3rd కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్...

వేర్ ఈజ్ అనుష్క..?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సినిమా వేగాన్ని తగ్గించింది. నిశ్శబ్ధం తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న స్వీటీ నవీన్ పొలిశెట్టితో మిస్ శెట్టి మిస్టర్...

‘రెట్రో’ భారీ విజయం సాధించాలి : విజయ్ దేవరకొండ

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది....

చిరంజీవికి విలన్ గా యువ హీరో..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆడియన్స్...

Chiranjeevi: చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ కన్ఫర్మ్

Jagadekaveerudu Athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్స్ లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి-శ్రీదేవి జంటగా...

రాజకీయం

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

పహల్గామ్ టెర్రర్ ఎటాక్: హిందూ మతం మీద జరిగిన దాడి కాదా.?

హిందువులా.? కాదా.? అన్న విషయాన్ని ప్యాంట్లు విప్పించి, మర్మాంగాల్ని తనిఖీ చేసి మరీ పహల్గామ్‌లో ఇస్లామిక్ టెర్రరిస్టులు హిందూ పర్యాటకుల్ని కాల్చి చంపారు. మగవాళ్ళని చంపేసి, ‘మీ మోడీతో చెప్పుకోండి’ అంటూ మహిళల్ని...

అమరావతికి ప్రధాని ఇంకోస్సారి.! ఈసారి చాలా చాలా ప్రత్యేకం.!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగానే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది గతంలో. దేశంలోని పలు ప్రముఖ నదుల నుంచి నదీ జలాల్ని తీసుకొచ్చారు.. పుణ్య భూమిగా పిలవబడే...

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌తో వర్మ.! ఆల్ సెట్ అయినట్లేనా.?

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన క్యాడర్‌కీ, టీడీపీ క్యాడర్‌కీ కొంత గ్యాప్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా వైసీపీ క్యాడర్ వ్యూహాత్మకంగా టీడీపీ - జనసేన మధ్య పుల్లలు పెడుతోంది. చిన్న చిన్న విషయాలు,...

వైఎస్ జగన్ ‘2.0’ ఇంకో డిజాస్టర్.!

అధికారం కోల్పోయాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గడచిన పది నెలల్లో ఏం చేసింది.? ప్రజల తరఫున ఏమైనా ప్రజా ఉద్యమాల్లో కనిపించిందా.? ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టిందా.? ప్రతిపక్ష నేత.. అనే హోదా కావాలనుకుంటున్న...

ఎక్కువ చదివినవి

ఆ నెలలోనే వీరమల్లు రిలీజ్ కు రెడీ.. పవన్ ఫిక్స్ చేసేశారా..?

పవన్ కల్యాణ్‌ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఏళ్లుగా జరుగుతున్నా.. ఇంకా రిలీజ్ కావట్లేదు. ఆ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదరు...

Amaravati: అమరావతి పునఃప్రారంభం.. మే2 ప్రధాని పర్యటనపై సీఎం చంద్రబాబు సమీక్ష

Amaravati: ‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ‘నాది ఆంధ్ర ప్రదేశ్.. నా రాజధాని అమరావతి’ అని చెప్పుకునేలా రాజధాని నిర్మాణం చేస్తాం. ప్రధాని కూడా రాజధాని నిర్మాణంపై ఆసక్తితో ఉన్నారు. ఇటివలి ఢిల్లీ భేటీలో...

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 23 ఏప్రిల్ 2025

పంచాంగం తేదీ 23-04-2025, బుధవారం , శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్ర మాసం, వసంత ఋతువు. సూర్యోదయం: ఉదయం 5.44 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:18 గంటలకు. తిథి: బహుళ దశమి ఉ 11.50 వరకు,...

Chiranjeevi: చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్.. ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ-రిలీజ్ కన్ఫర్మ్

Jagadekaveerudu Athiloka sundari: మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్లోనే కాదు.. తెలుగు సినిమా చరిత్రలోనే క్లాసిక్స్ లో ఒకటి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి-శ్రీదేవి జంటగా వచ్చిన సినిమా అప్పట్లో కలెక్షన్ల ప్రభంజనం...

ఓదెల-2.. తమన్నాపై భారం వేసి ఊరుకున్నారా..?

ఓదెల-2.. సినిమాకు చేసిన పబ్లిసిటీ పాన్ ఇండియా లెవల్లో ఉంది. కానీ వసూళ్లు చూస్తే మాత్రం అతి తక్కువగా ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లో టీజర్.. ముంబైలో ట్రైలర్ రిలీజ్ చేశారు. పాన్...