Switch to English

I Feel You: స్ఫూర్తి జితేందర్ ఆలపించిన “ఐ ఫీల్ యు” హాలీవుడ్ ఆల్బమ్ పోస్టర్ ఆవిష్కరణ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

I Feel You: ఎలిమెంటరీ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తుండగనే సినీ నేపథ్య గాయనిగా మారి సంచలనం సృష్టించిన స్పూర్తి జితేందర్… ఇప్పటివరకు సుమారు 80 చిత్రాల్లో 100కు పైగా పాటలతో అలరించింది. పదుల సంఖ్యలో మిలియన్ల కొద్దీ వ్యూస్ కలిగిన పాటలు తన ఖాతాలో కలిగి ఉండడం ఈ మధుర గాయని ప్రత్యేకత!!

ప్రపంచ ప్రఖ్యాత “ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్” నుంచి వెస్టర్న్ మ్యూజిక్ లో శిక్షణ తీసుకున్న స్పూర్తి తాజాగా “ఐ ఫీల్ యు” అనే ఇంగ్లీష్ వీడియో ఆల్బమ్ చేశారు. తనే స్వయంగా “రాసి, పాడి, నటించిన” ఈ ఆల్బమ్ న్యూయార్క్, న్యూజెర్సీలలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఈ “ప్యూర్ లవ్ సాంగ్” పోస్టర్ ఆస్కార్ విజేతలైన ప్రముఖ నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, సంచలన గాయకుడు మరియు కథానాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆవిష్కరించి స్పూర్తికి “ఆల్ ది బెస్ట్” చెప్పారు.

సంగీతంలో ఆస్కార్ అవార్డ్ లాంటి “గ్రామీ అవార్డ్” సాధించి మన దేశం గర్వపడేలా చేయడం తన లక్ష్యంగా నిర్దేశించుకున్న స్పూర్తి… తన మొట్టమొదటి ఇంగ్లీష్ ఆల్బమ్ పోస్టర్ లాంచ్ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్, రాహుల్ సిప్లిగంజ్ లకు ఎప్పటికీ కృతాజ్ఞురాలినై ఉంటానని అన్నారు!!

మదీన్ ఎస్.కె సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఆల్బమ్ ను ప్రవాస భారతీయులు “రాహుల్ సిహెచ్, తేజస్వి వైష్ణవ” తమ మిత్ర బృందంతో కలిసి నిర్మించారు!!

12 COMMENTS

  1. I believe what you said was very reasonable. However,
    what about this? what if you added a little information?
    I am not saying your information is not good, but what if you added a
    headline that makes people want more? I mean I Feel You: స్ఫూర్తి జితేందర్ ఆలపించిన
    "ఐ ఫీల్ యు" హాలీవుడ్ ఆల్బమ్ పోస్టర్ ఆవిష్కరణ – TeluguBulletin.com is kinda boring.
    You could peek at Yahoo’s home page and watch how they create post
    headlines to get viewers interested. You might add a related video or a related picture
    or two to get people excited about what you’ve
    written. In my opinion, it would make your blog a little livelier.

  2. What i do not realize is in fact how you’re no longer really
    much more neatly-preferred than you may be now. You are very intelligent.
    You know thus significantly in terms of this matter, made me individually consider it from
    so many various angles. Its like women and men are not interested except
    it’s one thing to do with Woman gaga! Your personal stuffs great.

    At all times maintain it up!

  3. Наша бригада профессиональных мастеров завершена предложить вам передовые системы утепления, которые не только обеспечивают прочную защиту от мороза, но и дарят вашему дому элегантный вид.
    Мы деятельны с последними строительными материалами, заверяя долгий срок службы и выдающиеся результаты. Теплоизоляция наружных стен – это не только экономия на отапливании, но и забота о экосистеме. Сберегательные разработки, которые мы производим, способствуют не только жилищу, но и сохранению экосистемы.
    Самое главное: [url=https://ppu-prof.ru/]Сколько стоит сделать утепление фасада[/url] у нас составляет всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое метаморфозирует ваш дом в фактический теплый район с минимальными тратами.
    Наши труды – это не единственно утепление, это создание пространства, в где каждый элемент преломляет ваш личный манеру. Мы рассмотрим все твои запросы, чтобы осуществить ваш дом еще еще больше гостеприимным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]www.ppu-prof.ru[/url]
    Не откладывайте труды о своем квартире на потом! Обращайтесь к специалистам, и мы сделаем ваш корпус не только теплее, но и по последней моде. Заинтересовались? Подробнее о наших услугах вы можете узнать на веб-ресурсе. Добро пожаловать в сферу благополучия и качества.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...