తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయన యశోద హాస్పిటల్ కు వెళ్లారు. వైద్యులు ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షలు సాధారణంగా ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. కేసీఆర్ కు సిటీ స్కాన్‌తోపాటు గుండెకు యాంజిగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఎలాంటి బ్లాక్స్ లేవని తేలిందని వైద్యులు చెప్పారు. అస్వస్థత కారణంగా యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు.
కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎం.వీ.రావు మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ కు ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్‌గా ఉన్నారు. నార్మల్ పరీక్షలు చేశాం. ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం. సీఎం గారికి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నాం. రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం. రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం. కేసీఆర్‌గారు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇది కేవలం ప్రివెంటివ్ చెకప్ మాత్రమే’అని అన్నారు.
775562 970923I discovered your weblog website on google and check some of your early posts. Proceed to keep up the superb operate. I just extra up your RSS feed to my MSN News Reader. In search of ahead to studying extra from you in a while! 625025
18850 569995Bereken zelf uw hypotheek. Hypotheek berekenen? Maak snel een indicatieve berekening van het maximale leenbedrag van uw hypotheek. 794846
934415 586803I just want to tell you that Im extremely new to weblog and honestly liked this internet internet site. More than likely Im preparing to bookmark your blog post . You definitely come with exceptional articles and reviews. Bless you for sharing your web site. 953848
816222 364033Its genuinely a cool and valuable piece of information. Im glad that you merely shared this useful data with us. Please stay us informed like this. Thank you for sharing. 853702