Switch to English

ఏపీ బడ్జెట్-2022: అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి బుగ్గన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా వార్షిక బడ్జెట్‌ 2022-23ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,56,256 కోట్ల బడ్డెట్ ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,08,261 కోట్లు, మూల ధన వ్యవయం రూ.47,996 కోట్లు, రెవెన్యూ లోటు రూ.17,036 కోట్లు,  ద్రవ్యలోటు రూ. 48,724 కోట్లుగా పేర్కొన్నారు.

బడ్జెట్ లో కేటాయింపులను పరిశీలిస్తే:

ఉన్నత విద్య.. 2014 కోట్లు

వ్యవసాయ రంగం.. 11,387 కోట్లు

బీసీ సంక్షేమం.. 20,962 కోట్లు

పశుసంవర్ధక శాఖ.. 1,568 కోట్లు

విద్యుత్ రంగం.. 10,281 కోట్లు

పర్యావరణం – అటవీశాఖ.. 685 కోట్లు

పౌరసరఫరాల శాఖ 3,719 కోట్లు

వ్యవసాయ మార్కెటింగ్, సహకార శాఖ.. 11,387 కోట్లు

గ్రామీణ తాగునీటి సరఫరా.. 1,149 కోట్లు

సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం.. 685 కోట్లు

రవాణా రంగం.. 9,617 కోట్లు

ఎస్సీ సబ్ ప్లాన్.. 18,518 కోట్లు

ఎస్టీ సబ్ ప్లాన్.. 6,145 కోట్లు

బీసీ సబ్ ప్లాన్.. 29,143 కోట్లు

ఎంఎస్ఎంఈ.. 450 కోట్లు

ఎస్సీ పారిశ్రామికవేత్త ఇన్సెంటివ్.. 175 కోట్లు

గ్రామీణాభివృద్ధి.. 17,109 కోట్లు

కొత్త వైద్యశాలలు, ఆసుపత్రులు.. 320 కోట్లు

వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా.. 300 కోట్లు

104 సర్వీసులకు.. 140 కోట్లు

108 సర్వీసులకు.. 133 కోట్లు

ఆసుపత్రుల్లో నాడు-నాడు.. 500 కోట్లు

ఆశా వర్కర్ల గౌరవ వేతనాలు.. 343 కోట్లు

రేషన్ బియ్యం.. 3,100 కోట్లు

బియ్యం డోర్ డెలివరీ.. 200 కోట్లు

అంగన్ వాడీ కేంద్రాలు.. 1,517 కోట్లు

అంగన్ వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం.. 1200 కోట్లు

నియోజకవర్గాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ.. 350 కోట్లు

ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10,201 కోట్లు

విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.. 236 కోట్లు

ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాల సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కేటాయింపులు రెండింతలు పెంచామన్నారు. కరోనాను ఎదుర్కొంటూ.. ప్రభుత్వం సమర్థవంతంగా సంక్షేమ ఫలాలను అమలు చేస్తోందని అన్నారు.


5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు...

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

రాజకీయం

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

ఎక్కువ చదివినవి

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో బాయ్’

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham Krishna) పుట్టినరోజు వేడుకల్ని టీమ్ సెట్లో...

రాజమౌళి డైరక్షన్ లో డేవిడ్ వార్నర్.. ఈ క్రేజీ వీడియో చూశారా?

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్( David Warner) మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో..సోషల్ మీడియాలోనూ అంతే చురుగ్గా ఉంటాడు. ఫేమస్ టాలీవుడ్ పాటలకు తన స్టైల్ లో స్టెప్పులేస్తూ ఆ వీడియోలను అభిమానులతో...