Switch to English

ఫస్ట్‌లుక్‌ : కమర్షియల్‌ హంగులు దిద్దుకుని ‘వకీల్‌ సాబ్‌’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,442FansLike
57,764FollowersFollow

పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రం వకీల్‌ సాబ్‌ అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్‌లో హిట్‌ అయిన పింక్‌ సినిమాను శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న విషయం తెల్సిందే. బోణీ కపూర్‌ ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేశారు. సినిమాను మే లో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇక ఫస్ట్‌లుక్‌కు ఫ్యాన్స్‌ నుండి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్‌ కూడా ఈ పోస్టర్‌ను తమ సోషల్‌ మీడియా బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు. అంచనాలు భారీగా ఉన్న ఈ సినిమాకు వకీల్‌ సాబ్‌ అంటూ టైటిల్‌ ప్రచారం జరుగుతోంది. అన్నట్లుగానే అదే టైటిల్‌ను రివీల్‌ చేశారు. అయితే గతంలో వచ్చిన పింక్‌ మరియు తమిళ పింక్‌ చిత్రాల ఫస్ట్‌లుక్‌ల్లో హీరోలు నల్ల కోర్టు వేసుకుని కనిపించారు. మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం అవ్వడం వల్ల ఇందులో హీరోయిజం చూపించడానికి ఏమీ ఉండదు. కాని పవన్‌ కళ్యాణ్‌ను ఆ రేంజ్‌లో చూపించకుంటే ఫ్యాన్స్‌ ఒప్పుకోరు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేసినట్లుగా సమాచారం అందుతోంది.

రెండు సంవత్సరాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ సినిమా అనగానే అందరు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. పవన్‌ ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెసేజ్‌ ఓరియంటెడ్‌ చిత్రం అయినా కూడా ఫ్యాన్స్‌ కోసం కాస్త కమర్షియల్‌ టచ్‌ కూడా ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ఇలాంటి ఫస్ట్‌లుక్‌ను రివీల్‌ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్‌ కళ్యాణ్‌ లాయర్‌గా కనిపించబోతుండగా, నల్ల కోర్టుతో కనిపించే పోస్టర్‌ను మరోసారి విడుదల చేయాలని యూనిట్‌ సభ్యుల అభిప్రాయం.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...