ధియేటర్లో ప్రేక్షకులందరితో కలిసి సినిమా చూడటం కంటే ఒక కుటుంబమే ధియేటర్లో సినిమా చూస్తే.. ఆ కిక్కే వేరు. అలాంటి అవకాశమే కల్పిస్తోంది హైదరాబాద్ కు చెందిన ‘స్టార్ ట్రాక్’ సంస్థ. సినిమాలే కాకుండా క్రికెట్, బర్త్ డే పార్టీ, పెళ్లి వీడియోలు, ఓటీటీ సినిమాలు.. ఈ డెమో ధియేటర్లో చూడొచ్చు. ఇళ్లు, ఫ్లాట్స్, విల్లాల్లో ఇటువంటి విలాసవంతమైన ధియేటర్లను ఈ సంస్థ డిజైన్ చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ లోని కార్యాలయంలో ఈ అవకాశం కల్పిస్తోంది.
ఒకేసారి ఏడుగురు ఈ డెమో ధియేటర్లో సినిమా చూడొచ్చు. 143 అంగుళాల స్క్రీన్, 15 స్పీకర్లు, రిక్లైనర్స్, ఆహ్లాదపరిచే ఇంటీరియర్, సీసీ కెమెరాలు ధియేటర్లో ఏర్పాటు చేశారు. సాధారణ రోజుల్లో ఉదయం వేళలో నాలుగు గంటలకు రూ.1500 చార్జి కాగా.. వీకెండ్స్ లో రూ.1700 చెల్లించాలి. మధ్యాహ్నం 12 నుంచి 4గంటలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ సాధారణ రోజుల్లో చార్జి రూ.1700 కాగా.. వీకెండ్స్ లో రూ.1900 చెల్లించాలి.
771469 880474I like this post, enjoyed this 1 regards for posting . 413316
188096 395984An fascinating dialogue is value comment. I feel that it is best to write extra on this matter, it might not be a taboo topic even so usually individuals are not enough to speak on such topics. To the next. Cheers 832157
853100 887783I believe one of your advertisings triggered my internet browser to resize, you might effectively want to put that on your blacklist. 313960