దిశ హత్యకేసును పోలీసులు చాలా లోతుగా విచారించారు. లోతైన విచారణ జరిగినా.. దొరికిన ఆధారాలు ఇంకా బలమైన ఆధారాలు కావాలి. కేసును టెక్నికల్ గా నిరూపించాలి. అప్పుడే నిందితులకు శిక్ష పడుతుంది. అందుకే నిందితులను తిరిగి అదుపులోకి ఇవ్వాలని కోర్టును అడగడం.. కోర్టు అందుకు అంగీకరించడం జరిగింది. అయితే, వారిని ఎక్కడ విచారిస్తున్నారు అనే విషయం బయటకు తెలియనివ్వలేదు.
సీన్ రికన్స్ట్రక్షన్ చేసేందుకు 6వ తేదీ అర్ధరాత్రి జైలు నుంచి నిందితులను తోడుంపల్లి టోల్ ప్లాజా వద్దకు.. అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటాన్ పల్లి ఫ్లైఓవర్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడ నిందితుకు కొన్నింటిని దాచమని చెప్పడంతో అక్కడికి తీసుకొచ్చి విచారణ చేసే క్రమంలో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోవాలని అనుకోవడంతో నిందితులను కాల్చి చంపారు. ఇది పోలీసులు చెప్పింది.
ఈనెల 4 వ తేదీన పోలీసులు నిందితులను తమ కష్టడీలోకి తీసుకున్నారు. ఈ కష్టడీలోకి తీసుకొని నిందితులను విచారించారు. దిశను బలవంతంగా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం హత్య చేసిన తరువాత ఆమె డెడ్ బాడీని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని ఓ రూమ్ కు ఎందుకు తీసుకెళ్లాలని అనుకున్నారు… ఆ తరువాత డెడ్ బాడీని 5 గంటల పాటు తమతోనే ఎందుకు ఉంచుకున్నారు.
వాళ్ళ దగ్గరే డెడ్ బాడీని ఉంచుకున్న తరువాత ఆ ఐదు గంటలు ఏం చేశారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు తీసుకెళ్లి కాల్చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది… ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు రెండు రోజులపాటు వారిని విచారించినట్టు తెలుస్తోంది.
231754 742407More than and over once again I think about these concern. As a matter of fact it was not even yesterday that I last thought about it. To be honest, what is your thought though? 802924
995431 10513Your blog is showing far more interest and enthusiasm. Thank you so considerably. 265502
552931 155083The leading source for trustworthy and timely health and medical news and information. 113287
107502 813283I dugg some of you post as I thought they were quite beneficial invaluable 618590
378934 535574You should participate in a contest for probably the greatest blogs on the web. I will recommend this web website! 363620