డిస్కో రాజా డబుల్ డోస్ ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,590FansLike
57,764FollowersFollow

వరుస పరాజయాలతో టెన్షన్ మీదున్న మాస్ రాజా రవితేజకు ఇప్పుడు సరైన హిట్టుపడాలి. లేదంటే కెరీర్ ఇంకా వెనకపడిపోతుంది. అందుకే ఆయన సక్సెస్ కోసం తపిస్తున్నాడు. వరుస పరాజయాలతో సతమతమైన రవితేజ ఏకంగా ఏడాది గ్యాప్ తీసుకుని రెండో ఇన్నింగ్ మొదలు పెట్టాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో ఒక్క సినిమా మాత్రమే హిట్ అందుకుంది. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా ఫలితం మాత్రం మారలేదు. దాంతో కాస్త భిన్నంగా డిస్కో రాజా అంటూ మరో ప్రయత్నం చేస్తున్నాడు రవితేజ.

ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపిస్తారట. అయితే ఈ రెండు పాత్రలకు ఓ విచిత్రమైన డిజార్డర్ ఉంటుందట. ఆ డిసార్డర్ ద్వారా కామెడీ బాగా పండుతుందని అంటున్నారు. సినిమా మొత్తం ఈ విషయం చుట్టే తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. పాయల్ రాజ్ పుత్, ప్రియాంకా జవాల్కర్, నభ నటేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేసింది.

ఇప్పుడు రవితేజ ఆశలన్ని డిస్కో రాజాపైనే ఉన్నాయి. అందుకే ఈ సినిమాతో ప్రయోగం చేస్తున్నాడు. అటు దర్శకుడిగా వి ఐ ఆనంద్ కు సరైన హిట్టు కావాలి. భిన్నమైన కథలను టచ్ చేస్తూ కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు ఈ దర్శకుడు. అదే నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రవితేజ ఈ సినిమాతో పాటు మాస్ దర్శకుడు వినాయక్ తో కూడా సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి.

9 COMMENTS

సినిమా

Jr.Ntr Birthday Special: ‘జూ.ఎన్టీఆర్’ కి మాత్రమే దక్కిన క్రేజ్.. సాధించిన...

Jr.Ntr Birthday Special: స్టూడెంట్ నెం.1, ఆది వరుస హిట్లతో ఎన్టీఆర్ పేరు రాష్ట్రంలో మోగిపోయింది. కానీ, ఆ విధ్వంసం అక్కడితో ఆగలేదు. 2003లో వచ్చిన...

Trisha: రూ.12కోట్ల భారీ ఆఫర్ రిజెక్ట్ చేసిన త్రిష..! కారణం అదేనా..!?

Trisha: తెలుగు, తమిళ భాషల్లో రెండు దశాబ్దాలకు పైగా తన అందం, నటనతో సినీరంగంలో రాణిస్తున్నారు త్రిష. ఓదశలో సౌత్ ఇండస్ట్రీ నెంబర్ వన్ గానూ...

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

రాజకీయం

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

ఎక్కువ చదివినవి

ఢిల్లీ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ ఘటన.. డ్రైనేజ్ నుంచి భారీగా కండోమ్స్ వెలుగులోకి!

ఢిల్లీలోని ఓ ప్రముఖ పీజీ గర్ల్స్ హాస్టల్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హాస్టల్ డ్రైనేజ్ లైన్ అకస్మాత్తుగా పూర్తిగా బ్లాక్ కావడంతో నిర్వాహకులు శానిటేషన్ సిబ్బందిని పిలిపించినట్లు...

కడప అల్లర్ల వెనుక రాజకీయ కుట్ర..? పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు

కడపలో ఇటీవల చోటుచేసుకున్న అల్లర్ల ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగం పెంచింది. అల్మాస్‌పేట సర్కిల్ పేరు మార్పు అంశాన్ని కేంద్రంగా చేసుకుని జరిగిన ఈ ఉద్రిక్తతల వెనుక రాజకీయ ప్రేరణ ఉందనే అనుమానాలు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన...

Paradise: నాని ‘ది ప్యారడైజ్’ విడుదల ఆలస్యం..! కారణమిదేనా..?

Paradise: ఈమధ్య తెలుగు సినిమాలు విడుదలలో జాప్యం ఎక్కువగా జరుగుతోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఏడాదికి ఒకటి విడుదల కావడం కూడా గగనమైపోయింది. ఒక్కో స్టార్ హీరో అయితే ఒక సినిమాకు...