Switch to English

Harish Shankar birthday special: పెన్నుతో పవర్ మెగా ఫోన్ తో బ్లాక్ బస్టర్స్ కి C/o హరీశ్ శంకర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

సినిమా ప్రజలకు వినోద మాధ్యమం. దానిని దర్శకుడు ఎంత అందంగా.. అద్భుతంగా.. పవర్ ఫుల్ గా తెరకెక్కిస్తే అంత విజయం సాధిస్తుంది. అటువంటి సినిమాకు దర్శకుడు కావడం ఎందరికో కల. సినిమాకు దర్శకుడే కెప్టెన్. తన ఆలోచనల్లో నుంచి పుట్టేదే సినిమా. తమ టాలెంట్ తో దర్శకులు కొత్త కథలకు ప్రాణం పోస్తారు.. నటీనటులను తయారు చేస్తారు. అటువంటి విజయవంతమైన దర్శకుల్లో ఒకరు హరీశ్ శంకర్. ఈ పేరు వినగానే పరిశ్రమకు, ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా గబ్బర్ సింగ్. పదేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ స్టామినాకు తగ్గ హిట్ అందించిన సినిమా.. అందించిన దర్శకుడు. దీంతో ఆయన బ్లాక్ బస్టర్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. టేకింగ్ తోనే కాదు మాటలతో కూడా మ్యాజిక్ చేయగల హరీశ్ శంకర్ పుట్టినరోజు నేడు.

గద్దలకొండ గణేశ్ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘వి ఆర్ ది క్రియేటర్స్’ అని. దర్శకుడిగా సినిమాలో దర్శకుడు కావాలనుకున్న పాత్ర ద్వారా హరీశ్ ఈ డైలాగ్ చెప్పిస్తారు. అందులో 100శాతం నిజం ఉంది. ఎందరో కొత్త నటులను పరిచయం చేయాలంటే దర్శకుడికే సాధ్యం. వారిలో నటుడు ఉన్నాడని.. నటన ఉందని తెలుసుకోలగే సత్తా వారికే ఉంటుంది. గబ్బర్ సింగ్ లో రౌడీ గ్యాంగ్ ను పరిచయం చేసి వారిని పాపులర్ చేశారు. పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ ను అంతే శక్తివంతంగా డీల్ చేయగల సత్తా హరీశ్ శంకర్ సొంతం. షాక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్క్రీన్ ప్లేపై తన పట్టు చూపించారు. అయితే.. దర్శకుడిగా ఆయన సత్తా మళ్లీ రవితేజతోనే తెరకెక్కించిన మిరపకాయతో ప్రూవ్ అయింది. ఆ సినిమా హిట్ కావడంతో పవన్ కల్యాణ్ తో సినిమా అవకాశం పొందారు.

గబ్బర్ సింగ్ నుంచి వెనుతిరిగి చూడని హరీశ్ పలు హిట్ సినిమాలు తెరకెక్కించారు. స్క్రీన్ ప్లేపై ఆయనకు ఉన్న పట్టు కథను డీల్ చేయడంలో ఉపయోగపడిందనే చెప్పాలి. హీరో క్యారెక్టరైజేషన్ ను పవర్ ఫుల్ గా రూపొందించడంలో నేర్పరి. దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేశ్ సినిమాలు ఇందుకు నిదర్శనం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ దర్శకుడిగా కామెడీ జోనర్లోనూ మెప్పించారు. ప్రస్తుతం తనకు బాగా అచ్చొచ్చిన ఇద్దరు హీరోలతో సినిమాలు తీస్తున్నారు. పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్.. రవితేజతో మిస్టర్ బచ్చన్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్స్ లో తన మార్క్ చూపించారు. ఈ రెండు సినిమాలతోపాటు భవిష్యత్తులో మరిన్ని బ్లాక్ బస్టర్స్ ఆయన్నుంచి రావాలని కోరుకుంటూ బర్త్ డే విషెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

11 COMMENTS

  1. Hey I know this is off topic but I was wondering if you knew of any widgets I could add to my blog that automatically tweet my newest
    twitter updates. I’ve been looking for a plug-in like this for quite some time and was
    hoping maybe you would have some experience with something
    like this. Please let me know if you run into anything.
    I truly enjoy reading your blog and I look forward to
    your new updates.

  2. Fantastic items from you, man. I have be mindful your stuff prior to and you are simply extremely excellent.
    I actually like what you have bought here, really like what
    you are stating and the way wherein you assert it.
    You are making it entertaining and you still take care of to keep it sensible.

    I can not wait to read far more from you. This is really a tremendous
    site.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...