మాస్ సినిమాకు కథ సరిగ్గా కుదరాల్సిన అవసరం లేదని మరోసారి రుజువైంది. సరైన రిలీజ్ టైమింగ్ కు తోడు భారీ ప్రమోషన్స్, హీరో ఇమేజ్ ఒక మాస్ సినిమాను నిలబెట్టేస్తాయి. రవితేజ లేటెస్ట్ సినిమా ధమాకాకు ఇదే జరిగింది.
ధమాకాకు మొదటి రోజు టాక్ అంత పాజిటివ్ గా ఏం రాలేదు. చాలా మంది ఈ చిత్రాన్ని యావరేజ్ అన్నారు. రివ్యూలు కూడా రొటీన్ అని తేల్చేశాయి. మొదటి రోజు డీసెంట్ గా మొదలైన ధమాకా ఆ తర్వాత ఊపందుకుంది. మొదటి వారాంతానికి రవితేజ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ క్రాక్ వీకెండ్ వసూళ్లను క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇక సోమవారం నుండి ఈ చిత్ర కలెక్షన్స్ లో భారీ డ్రాప్ ఏం కనిపించలేదు. ఇప్పుడు చూసుకుంటే కేవలం ఆరు రోజుల్లో ఈ చిత్రం 56 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ కు చేరుకున్న ఈ చిత్రం నిర్మాతలకు లాభాల పంట పండిస్తోంది.
Entire 2022 year, this is the best movie for Mass Maha Raja Ravi teja
92691 42161This internet website is my breathing in, quite great layout and perfect content material . 712712
Great looking internet site. Assume you did a great deal of your very own html coding. [url=http://soorisol.klsn.gethompy.com/bbs/board.php?bo_table=free&wr_id=317139]Medikamente in der Apotheke erhältlich[/url]