Switch to English

Dasara Review: దసరా రివ్యూ – డల్ రూరల్ రస్టిక్ డ్రామా

Critic Rating
( 2.25 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow
Movie దసరా
Star Cast నాని, కీర్తి సురేష్
Director శ్రీకాంత్ ఓదెల
Producer సుధాకర్ చెరుకూరి
Music సంతోష్ నారాయణ
Run Time 2 గం 36 ని
Release 30 మార్చి 2023

Dasara Review: న్యాచురల్ స్టార్ నాని నుండి వచ్చిన పక్కా మాస్ యాక్షన్ ఫిలిం దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. విడుదలకు ముందు మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం డీసెంట్ అంచనాలతో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.

కథ:

ధరణి (నాని), సూరి (దీక్షిత్ శెట్టి) ఒకే ఊరిలో ఉండే మంచి స్నేహితులు. ఇద్దరూ అనుకోకుండా ఒకే అమ్మాయిని వెన్నెల (కీర్తి సురేష్)ను ప్రేమిస్తారు. అయితే సూరి ప్రేమను తెలుసుకుని ధరణి తన ప్రేమను త్యాగం చేసి ఇద్దరికీ పెళ్లి చేయిస్తాడు. ఇక శివన్న, రాజన్న (సాయి కుమార్)ల మధ్య ఉన్న ఊరి రాజకీయాలు ధరణి, సూరిల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అన్నది చిత్ర కథ.

నటీనటులు:

నాని చుట్టూ ఉన్న హైప్ ను నిలబెట్టుకున్నాడనే చెప్పాలి. ధరణి పాత్రలో పూర్తిగా జీవించేసాడు నాని. ఇంట్రడక్షన్ సీన్, బీడీ సీన్, ఇక క్లైమాక్స్ సీన్ లో నాని పెర్ఫార్మన్స్ కు హ్యాట్సాఫ్ అనాల్సిందే.

కీర్తి సురేష్ కూడా బాగా చేసింది. ముఖ్యంగా మాస్ డ్యాన్స్ సీక్వెన్స్ లో ఆమె పెర్ఫార్మన్స్ సూపర్. చిన్న నంబి పాత్రలో చేసిన వ్యక్తి కూడా మెప్పించాడు. హీరో ఫ్రెండ్ గా చేసిన దీక్షిత్ శెట్టి కూడా ఇంప్రెస్ చేస్తాడు. మిగతా వారంతా తమ పాత్రలకు న్యాయం చేసారు.

సాంకేతిక నిపుణులు:

శ్రీకాంత్ ఓదెల ఒక హానెస్ట్ రస్టిక్ రూరల్ డ్రామాను అటెంప్ట్ చేసాడు. అయితే ప్రేమ, స్నేహం తాలూకా ఎమోషన్స్ ను పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేయలేదేమో అనిపిస్తుంది. అయితే రా, రస్టిక్ ఫీల్ ను తీసుకురావడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ఇక శ్రీకాంత్ ఓదెల నుండి ఉన్న మెయిన్ కంప్లైంట్… తన పేస్. శ్రీకాంత్ నరేషన్ చాలా స్లో గా ఉంది. ఇక నాని పాత్ర తీరు ఒక దశ దాటాక రొటీన్ ఫీలింగ్ కలిగిస్తుంది.

సంతోష్ నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టాప్ క్వాలిటీతో ఉంది. అలాగే సత్యన్ సూర్యన్ అందించిన సినిమాటోగ్రఫీ కూడా. విజువల్స్ ఎక్కువగా దుమ్ముతో ఉన్నాయి, అలాగే రస్టిక్ వైబ్ చిత్రమంతా ఉంది. ఈ రెండూ విజువల్స్ లో ఇమిడిపోయిన విధానం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • లీడ్ ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్ లు
  • సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

  • నరేషన్ స్పీడ్
  • సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువగా అనిపిస్తుంది

విశ్లేషణ:

రూరల్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కిన దసరా ప్రేక్షకులను పూర్తి ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అవ్వలేకపోయిందనే చెప్పాలి. లీడ్ ఆర్టిస్ట్ లు అందరూ తమ పెర్ఫార్మన్స్ లతో మెప్పించినా కథ పెద్దగా లేకపోవడం, స్లో నరేషన్ చిత్రానికి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. స్నేహం, ప్రేమ ఎమోషన్స్ ను పూర్తి స్థాయిలో ప్రెజంట్ చేయలేకపోయాడు దర్శకుడు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.25/5

10 COMMENTS

  1. Firtst off I wantt to say suprb blog! I hadd a uick quesion in which I’d like too ask iif you don’t
    mind. I was interested tto find outt howw yoou center yourself aand clear yyour
    thought before writing. I’ve had a difficult ime clearing my thoughts in getting
    my thoughts out. I do take pleasure in wrriting however it ust sees like
    the first 10 to 15 minuters aree genertally los simply just trying to figure
    oout how to begin. Any recommendations or tips? Appreciuate it!

  2. Наша группа профессиональных мастеров проштудирована выдвинуть вам новаторские методы, которые не только ассигнуруют долговечную покров от холодных воздействий, но и подарят вашему жилищу изысканный вид.
    Мы работаем с новыми материалами, сертифицируя постоянный термин использования и превосходные выходы. Утепление наружных стен – это не только экономия на отапливании, но и забота о окружающей природе. Энергоспасающие подходы, какие мы претворяем в жизнь, способствуют не только личному, но и сохранению природы.
    Самое первоочередное: [url=https://ppu-prof.ru/]Утепление фасадов за 1 кв[/url] у нас открывается всего от 1250 рублей за квадратный метр! Это бюджетное решение, которое изменит ваш домашний уголок в действительный тепловой район с небольшими тратами.
    Наши произведения – это не только изолирование, это созидание территории, в котором каждый компонент символизирует ваш уникальный образ. Мы рассмотрим все твои желания, чтобы воплотить ваш дом еще еще более гостеприимным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]интернет-ресурсе[/url]
    Не откладывайте занятия о своем обители на потом! Обращайтесь к мастерам, и мы сделаем ваш домик не только более теплым, но и более элегантным. Заинтересовались? Подробнее о наших работах вы можете узнать на сайте компании. Добро пожаловать в обитель удобства и высоких стандартов.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...