Switch to English

రాశి ఫలాలు: సోమవారం 18 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం: సా.5:44
తిథి: పంచమి ఉ.10:13 వరకు తదుపరి షష్ఠి
సంస్కృతవారం: ఇందువాసరః
నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.9:03 వరకు
యోగం: పరిఘ రా.7:56 వరకు
కరణం: భాలవ ఉ.9:15 వరకు తదుపరి కౌలవ రా.10:05 వరకు
వర్జ్యం: రా.7:24 నుండి రా.9:08 వరకు
దుర్ముహూర్తం: మ.12:31 నుండి మ.1:15 వరకు తదుపరి మ.2:44 నుండి మ.3:28 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి ఉ.9:00 వరకు
యమగండం: ఉ.10:30 నుండి మ.12:00 వరకు
గుళిక కాలం: మ.1:49 నుండి మ.3:13 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:17 నుండి ఉ.6:05 వరకు
అమృత ఘడియలు: తె.4:39 నుండి ఉ.6:24 వరకు
అభిజిత్ ముహూర్తం: మ.12:04 నుండి మ.12:48 వరకు

ఈరోజు (18-01-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: నూతన వస్తు లాభాలు పొందుతారు. పాత స్నేహితులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి.

వృషభం: ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి కలుగుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల అండదండలు లభిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మిథునం: ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు.

కర్కాటకం: ఆర్థిక లాభాలు పొందుతారు. కావలసిన వారి నుండి ఆశించిన ధన సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఊహించిన అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగ విషయాల్లో స్థానచలన సూచనలు అనుకూలంగా ఉంటాయి. సోదరులతో గృహమున సంతోషంగా గడుపుతారు.

సింహం: సంతానం విద్యా విషయాలలో ఉన్నత ఫలితాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కన్య: కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్ధలు తొలగుతాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది. మానసిక సమస్యలు పెరుగుతాయి. ఆర్ధిక పరంగా స్వల్పంగా లాభాలుంటాయి. వృత్తి ఉద్యోగాల విషయంలో విభేదాలు పరిష్కరించుకుంటారు.

తుల: చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఖర్చుకు తగిన ఆదాయం లభిస్తుంది. ఉద్యోగులకు ఆశించిన పదోన్నతులు కలుగుతాయి. వ్యాపార అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు మధ్యలోనే ఆపివెయ్యవలసి రావచ్చు. పనులు అతి కష్టంగా పూర్తవుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో విభేదాల వలన స్దాన చలన సూచనలు.

ధనస్సు: మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది . గృహమున బంధు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాలలో ప్రశాంత వాతావరణం ఉంటుంది . ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

మకరం: పాత మిత్రుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో సంతానం నుండి ఊహించని అనుకూలత కలుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ అనుకూలత కలుగుతుంది.

కుంభం: అన్ని రంగాల వారికీ అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పై వారి సహాయ సహాకారాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ముఖ్యమైన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు.

మీనం: ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలుగుతాయి. కుటుంబ విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి..’ పిచ్చెక్కిస్తున్న రకుల్ ప్రీత్ అందం..

Pic Talk: ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే.. ఓ రకుల్’ అని పాట పాడుకోవాలేమో ఆమె అందాన్ని చూసి. చురకత్తిలాంటి చూపులు.. ఓరకంట కవ్వింపులు.. మత్తెక్కించే...

TFI: రామోజీరావు మృతికి టాలీవుడ్ సంతాపం.. రేపు షూటింగులకు సెలవు

TFI: మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. మరో సినీ దిగ్గజం రామానాయుడు...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ...

Pawan : అకీరా ఎంట్రీ ఇవ్వాల్సిన టైమ్‌ వచ్చినట్లే..!

Pawan : పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటూ చాలా కాలంగా మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రెండు మూడు సంవత్సరాల క్రితమే...

Ramoji Rao : సినీ నిర్మాతగా రామోజీరావు…!

Ramoji Rao : 87 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచిన రామోజీరావు తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. తెలుగు పదం ఉన్నంత కాలం...

రాజకీయం

మోసం చేసింది వైసీపీ.! మోసపోయిన ప్రజలే ఎదురుతిరిగారు.!

‘ప్రజలే మమ్మల్ని మోసం చేశారు..’ అంటోంది వైసీపీ.! అంతలోనే, ‘ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం..’ అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. ఏది నిజం.? ప్రజలు మోసం చేశారా.? ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా.? ఈవీఎం ట్యాంపరింగ్...

సినిమానా.? రాజకీయమా.? అకిరానందన్ చూపు ఎటువైపు.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు, జూనియర్ పవర్ స్టార్ అవుతాడు.! ఇది సహజంగానే వినిపించే మాటే.! కానీ, ‘నా కుమారుడిని జూనియర్ పవర్ స్టార్ అనొద్దు. అది కళ్యాణ్ గారికీ ఇష్టం...

CBN : బాబు ప్రమాణ స్వీకారం కోసం టాలీవుడ్‌…!

CBN : ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న ఉదయం 11.27 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంను ఖరారు చేయడం జరిగింది. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని కేసరపల్లి ఐటీపార్క్...

Balakrishna : బాలయ్యకి మంత్రి పదవి… మరి సినిమాలు?

Balakrishna : నందమూరి బాలకృష్ణ వరుసగా మూడవ సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. గత ఎన్నికల్లో వైకాపా గాలి బలంగా వీచినా కూడా తట్టుకుని నిలబడ్డ బాలకృష్ణ ఈసారి కూడా...

Kamal Haasan: ‘గర్వంగా ఉంది బ్రదర్’.. పవన్ కల్యాణ్ కు కమల్ హాసన్ విషెష్

Kamal Haasan: ఏపీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సాధించిన అద్వితీయమైన విజయానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్నికల్లో ఆయన...

ఎక్కువ చదివినవి

కూటమి గెలుపునకు “కాపు” కాసిన యువత

పవన కళ్యాణ్ ఎదుర్కొన్న అవమానాలు, హేళన, ద్వారంపూడి, మిథున రెడ్డి, ముద్రగడల చిల్లర రాజకీయం, పిఠాపురం పై జగన్ ప్రత్యేక దృష్టి , మహాజన రాజేష్ లాంటి వాళ్ళ ఉడత ఊపులు, దిలీప్...

ఓటమి బాటలో ఏపీ మంత్రులు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కూటమి పార్టీలు జోరు చూపిస్తున్నాయి. ఇప్పటికే 150 కి పైగా సీట్లలో భారీ ఆధిక్యం కనబరుస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సిపి 13 స్థానాల్లో ఆధిక్యం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్...

నోరు పారేసుకుని.. పదవి చేజార్చుకుని,ఏపీ మంత్రులు ఘోర పరాజయం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటర్లు కోలుకోలేని షాక్ ఇచ్చారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కనీసం 20 స్థానాల్లో ఆధిపత్యం చూపించిన ఆ పార్టీ 10 స్థానాలతో సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. సీఎం...

ఊహించని విజయం కాదిది.! జనసేనాని వ్యూహమిది.!

షణ్ముఖ వ్యూహం.! కొన్నాళ్ళ క్రితం.. కాదు కాదు, కొన్నేళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ఇది.! ఆ షణ్ముఖ వ్యూహమేంటి.? అసలు 151 సీట్లతో బలంగా వున్న వైసీపీని,...

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈనెల 12 వ తేదీ ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం...