Switch to English

రాశి ఫలాలు: సోమవారం 29 మార్చి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసం బహుళ పక్షం

సూర్యోదయం: ఉ.6:01
సూర్యాస్తమయం: సా. 6:08
తిథి :ఫాల్గుణ బహుళ పాడ్యమి రా.11:05 వరకు తదుపరి బహుళ విదియ
సంస్కృతవారం: ఇందువాసరః (సోమవారం)
నక్షత్రము: హస్త సా.4:49 వరకు తదుపరి చిత్త
యోగం: ధృవ రా.7:51 వరకు
కరణం: బాలవ మ.12:08 వరకు తదుపరి కౌలవ
వర్జ్యం: రా‌.12:20 నుండి .1:50 వరకు
దుర్ముహూర్తం: మ.12:33 నుండి 1:19 వరకు తదుపరి మ.2:57 నుండి 3:45 వరకు
రాహుకాలం: ఉ.7:30 నుండి 9:00 వరకు
యమగండం:ఉ.10:30 నుండి మ.12.00 వరకు
గుళిక కాలం :మ.1:52 నుండి మ.3:23 వరకు
బ్రాహ్మీ ముహూర్తం:తె.4:40 నుండి 5:28 వరకు.
అమృతఘడియలు: ఉ.9:40నుండి 11:05 వరకు
అభిజిత్ ముహూర్తం: మ. 11:56 నుండి ,12:45 వరకు

ఈరోజు (29-03-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: దూరప్రాంతాల నుంచి ఊహించని  ఆహ్వానాలు అందుతాయి. సమాజ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు.  వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా  ఉంటుంది. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు  అందుతాయి.  సంతానానికి నూతన విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

వృషభం: బంధువులతో కలిసి విందు, వినోదాది కార్యక్రమాలలో  పాల్గొంటారు. సమాజంలో గౌరవం మర్యాదలు  పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని పనులలో   మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

మిథునం: సమాజంలో  ఆదరణ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం దక్కుతుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. స్నేహితుల సహాకారంతో ప్రారంభించిన పనులు పూర్తిచేస్తారు.  విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

కర్కాటకం: రుణాలు కొంత వరకు తీరుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు తగదు. ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.  మిత్రులతో  వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో కుటుంబ సభ్యుల  సలహా కలసివస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి ఆనక్తికరమైన సమాచారం అందుతుంది.

సింహం: మిత్రులతో ఏర్పడిన విభేదాలు  పరిష్కరించుకొంటారు.  శ్రమపడ్డా ఫలితం కనిపించదు. బంధుమిత్రుల  నుంచి అందిన  ఒక  సమాచారం కొంత ఉపశమనం కలిగిస్తుంది. ఉద్యోగమున సహనంతో వ్యవహరించాలి. ఆధ్యాత్మిక, సేవ  కార్యక్రమాలపై  దృష్టి  సారిస్తారు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

కన్య: నూతన విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ధన లాభం కలుగుతుంది. ఆదాయ  మార్గాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కొంత సాధారణంగా ఉంటుంది.   ప్రయాణాలలో నూతన  పరిచయాలు ఏర్పడతాయి.

తుల: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడినా అధిగమించి ముందుకు సాగుతారు. సోదరుల ప్రవర్తన  ఆశ్చర్యపరుస్తుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటాబయటా చికాకులు ఎదురైనా పరిష్కరించుకుని ముందుకు సాగుతారు.. ఉద్యోగములలో ఒత్తిడి ఉన్న  పనులు పూర్తిచేస్తారు. కీలక విషయాలలో ఇతరుల  సహాయ సహకారాలు అందుతాయి.

వృశ్చికం: ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. కొత్తగా ప్రారంభించిన  పనులు మందకొడిగా  సాగుతాయి. ఉద్యోగాలలో  సమస్యలు  తొలగి ఊరట కలుగుతుంది. వ్యాపారాలలో  ఊహించని లాభాలు  అందుకుంటారు. కీలక వ్యవహారాలలో సొంత నిర్ణయాలు   చెయ్యడం మంచిది. బంధువులతో ఏర్పడిన వివాదాలు  తొలగుతాయి.

ధనస్సు: ఇంటాబయటా నూతన ప్రోత్సాహకాలు  లభిస్తాయి.  బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. పాత మిత్రులతో  సంతోషంగా గడుపుతారు. అనవసర  ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. స్థిరాస్తి వివాదాలలో నూతన  ఒప్పందాలు చేసుకుంటారు.

మకరం: విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో  పూర్తవుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు  వినోదాది  శుభకార్యాలలో పాల్గొంటారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు.

కుంభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులనుంచి ఒత్తిడులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  స్థానచలన సూచనలు ఉన్నవి. సేవ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం అందక ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థుల ప్రయత్నాలు  నిరాశ కలిగిస్తాయి.

మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. క్రయవిక్రయాలలో లాభాలు గడిస్తారు.  అవసరమైన  సమయంలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులు అనుకోకుండా   లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎక్కువ చదివినవి

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

శింగనమలలో గెలుపు దిశగా శైలజానాథ్.. ఆ పార్టీల ఆశలు గల్లంతు.!

పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీల హోరాహోరీ ప్రచారంతో ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునేది ఎవరా.. అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఒంటరిగా వైసీపీ-...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన బ్యూటీ

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం ఆమె పెళ్లిపై ఓ నెటిజన్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...