Switch to English

రాశి ఫలాలు: గురువారం 28 జనవరి 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.6:38
సూర్యాస్తమయం: సా.5:50
తిథి: పౌర్ణమి రా.12:58 వరకు తదుపరి పాడ్యమి
సంస్కృతవారం: బృహస్పతి వా‌సరః
నక్షత్రము: పుష్యమి రా.తె.4:29 వరకు తదుపరి ఆశ్లేష
యోగం: ప్రీతి రా.8:03 వరకు
కరణం: విష్టి మ.12:58 వరకు తదుపరి బవరా.12:42 వరకు
వర్జ్యం: ప.12:11 నుండి మ.1:49 వరకు
దుర్ముహూర్తం: ఉ.10:19 నుండి ఉ.11:03 వరకు తదుపరి మ.2:45 నుండి 3:29 వరకు
రాహుకాలం: మ.1:58 నుండి మ.3:28 వరకు
యమగండం: ఉ.6:38 నుండి ఉ.8:08 వరకు
గుళిక కాలం: ఉ.9:40నుండి మ.11:05వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.5:16 నుండి ఉ.6:04 వరకు
అమృత ఘడియలు: రా.9:29 నుండి రా.11:05 వరకు
అభిజిత్ ముహూర్తం: ప.12:06 నుండి 12:51వరకు

ఈరోజు. (28-01-2021) రాశి ఫలితాలురాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: రావలసిన ధనం చేతికందడంలో ఆలస్యం అవుతుంది. నూతన వ్యాపార ప్రారంభమునకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో చేపట్టిన పనులలో శ్రద్ద వహించాలి. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.

వృషభం: స్త్రీ సంబంధిత ఇబ్బందులు ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు కొత్త విషయాలు గూర్చి చర్చిస్తారు. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని రంగాలవారికి ఇబ్బందులు తప్పవు. వృత్తి, ఉద్యోగాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.

మిధునం: కొందరి మాటలు మనస్థాపం కలిగిస్తాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. సోదరులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలత లేదు. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం కలుగుతుంది.

కర్కాటకం: చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దూరప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది.

సింహం: ఖర్చులు అధికమవుతాయి. ఆదాయం అంతగా ఉండదు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో బంధుమిత్రుల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి. అనారోగ్య సూచనలు ఉన్నవి. చిన్న తరహా పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగమున చికాకులు తప్పవు.

కన్య: సంఘంలో ముఖ్యమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగమున ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

తుల: వృత్తి, ఉద్యోగాలలో సహనంతో వ్యవహరించాలి. వ్యాపారాలు విస్తరించాలని ఆలోచన ఆచరణలో పెడతారు. పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహ పరుస్తాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి.

వృశ్చికం: చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులమధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. నిరుద్యోగులకు శ్రమాధిక్యతతో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి.

ధనస్సు: ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. దాయాదులతో స్థిరాస్తి తగాదాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు.. దైవ సంబంధిత విషయాల పట్ల ఆస క్తి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగ విషయాలలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మకరం: జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. పనులు సకాలంలో పూర్తికావు. క్రయ విక్రయాలు నిరుత్సాహ పరుస్తాయి. ఒక వ్యవహారంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగాల్లో కొందరి వలన విమర్శలు ఎదుర్కొంటారు.

కుంభం: వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సఖ్యతగా వ్యవహరించి పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది. ఇతరులకు సహాయం చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది.

మీనం: సంతానం విషయంలో వివాదాలుంటాయి. ఆర్ధిక లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో ఇతరుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. భూ సంబంధిత వ్యవహారాలలో తగాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...