ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కరోనా వైరస్ దెబ్బకు మొత్తం అన్ని రంగాలు కుదేలయ్యాయి. వెంటనే వైరస్ కు వ్యాక్సిన్ ను తయారు చేయాలనే ఉద్దేశ్యంతో చాలా దేశాలు హడావుడిగా వ్యాక్సిన్ ను తయారు చేశాయి. కొందరు పూర్తి స్థాయిలో ప్రయోగాలు పరీక్షలు కాకుండానే ఓకే చెప్పారు. దాంతో వాటి వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ సమయంలో వచ్చిన కొత్త వైరస్ ను వ్యాక్సిన్ లు ఎంత మేరకు ఎదుర్కొంటాయి అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
బ్రిటన్ లో కొత్త స్టెయిన్ పుట్టుక చాలా మందికి ఆందోళన కలిగించింది. రెట్టింపు బలమైన ఈ స్టెయిన్ ను ఇప్పటికే వచ్చిన వ్యాక్సిన్ లు ఏమైనా చేయగలవా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని మన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ టీకా కొత్త స్టెయిన్ పై అద్బుతంగా పని చేస్తుందని ప్రయోగం ద్వారా వెళ్లడి అయ్యింది. పలు టీకాలు స్ట్రెయిన్ ను అంతమొందించడంలో విఫలం అయ్యాయి. కాని మన కోవాగ్జిన్ మాత్రం పని చేసిందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
443586 101633love your imagination!!!! fantastic function!! oh yeah.. cool photography too. 744820
186561 644561Beneficial info and exceptional design you got here! I want to thank you for sharing your ideas and putting the time into the stuff you publish! Wonderful function! 193750
374453 681477I truly enjoyed reading this website, this really is great blog. 988227