దేశవ్యాప్తంగా కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 19 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,37,704 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివిటీ రేటు 17.22 గా ఉంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాక హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 10వేల మార్కు దాటింది.
గడచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 48వేలకు పైగా.. కేరళలో 41వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 10వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే.. ముందురోజుతో పోలిస్తే అక్కడ కేసులు తగ్గుతున్నాయి.
నిన్న కరోనాతో 488 మంది మృతి చెందారు. కరోనా మొదలైన ఈ రెండేళ్లలో దేశంలో కరోనాతో 4,88,884 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో క్రియాశీలక కేసుల సంఖ్య 21లక్షలకు పైగా ఉన్నాయి. 2,42,676 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 67లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ 161కోట్లకు పైగా కోవిడ్ డోసులు పంపిణీ అయ్యాయి.
865064 867579Your article is truly informative. A lot more than that, it??s engaging, compelling and well-written. I would desire to see even far more of these types of great writing. 175537
465882 291914Hiya! Great blog! I happen to be a everyday visitor to your site (somewhat a lot more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am searching forward for far more! 323718
88356 555168Some actually valuable information in there. Why not hold some sort of contest for your readers? 49884