Switch to English

బిగ్‌బి ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’లో అరుదైన సంఘటన

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఇండియాలో కౌన్‌ బనేగా కరోడ్‌పతికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. బిగ్‌ బాస్ తర్వాత అత్యంత ప్రేక్షకాధరణ ఉన్న షో గా ఈ షో రికార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ కార్యక్రం 12వ సీజన్‌ కొనసాగుతోంది. సుదీర్ఘ కాలంగా బిగ్‌ బి అమితాబచ్చన్‌ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సమయస్ఫూర్తి మరియు ఇతర అంశాలతో షోను రక్తికట్టిస్తూ వస్తున్నారు. సందర్బానుసారంగా మాట్లాడుతూ అందుకు తగ్గట్లుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్లడం వంటివి చేస్తారు కనుకే ఇన్నాళ్లుగా షో నడుస్తోంది. తాజాగా షో లో అత్యంత అరుదైన సంఘటన జరిగింది.

షో లో హాట్‌ సీట్‌ లోకి వెళ్లాలి అంటే ఖచ్చితంగా ఫాస్టెస్ట్‌ ఫింగర్స్‌ ఫస్ట్‌ లో నెగ్గాల్సి ఉంటుంది. ఇన్ని సీజన్‌ లలో ఏ ఒక్కరు కూడా అందులో నెగ్గకుండా హాట్‌ సీటు చేరుకోలేదు. చాలా మంది అక్కడి వరకు వచ్చి హాట్‌ సీట్‌ కు ఒక్క అడుగు దూరంలో నిలిచి పోతున్నారు. అయితే మొదటి సారి ఫాస్టెస్ట్‌ ఫింగర్స్‌ ఫస్ట్‌ లో నెగ్గకుండా రునా షా అనే వివాహిత హాట్‌ సీట్‌ కు చేరుకుంది. తాజా ఎపిసోడ్‌లో రునా షా ముగ్గురు పార్టిసిపెంట్స్‌ లో ఒక్కరుగా నిలిచారు. అయితే ఆమె ఫాస్టెస్ట్‌ ఫింగర్స్‌ ఫస్ట్‌ లో నెగ్గలేక పోయింది.

తనకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకోలేక పోయినందుకు గాను ఆమె కుమిలి పోయింది. ఆ విషయాన్ని గుర్తించిన అమితాబ్‌ ఆమెను హాట్‌ సీట్‌లోకి తీసుకు వచ్చాడు. మొదటి సారి ఫాస్టెస్ట్‌ ఫింగర్స్‌ ఫస్ట్‌ లో ఓడిపోయినా కూడా ఆమెకు హాట్‌ సీట్‌ దక్కింది. అమితాబ్‌ ఆమె గురించి తెలుసుకున్నాడు. ఆమె కుటుంబం మరియు నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నాడు. హాట్‌ సీట్‌ కు రాకుంటే ఖచ్చితంగా తాను టీవీ చూడకూడదు అని నిర్ణయించుకున్నాను. కాని అదృష్టం కొద్ది అవకాశం దక్కిందని ఆమె చెప్పుకొచ్చింది. ఆమె భర్తతో కూడా అమితాబ్‌ మాట్లాడి వారిని పంపించారు. మొత్తానికి అమితాబ్‌ సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఆమెను సంతోషపెట్టడం జరిగింది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...