ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. తెలంగాణ స్థానికతతో రాష్ట్రంలో పని చేస్తున్న 711 మంది ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో కూడా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. సీఎం జగన్ సూచన మేరకు తెలంగాణ సీఎం సానుకూలంగా స్పందించారు. సంబంధిత ఫైలును కూడా ఏపీకి పంపించారు.
ఈనేపథ్యంలో తెలంగాణ ఉద్యోగులు సీఎం జగన్ ను కలిసి తమ సమస్యను వివరించారు. ఏపీలో ఉద్యోగాలు చేస్తున్న తమ కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయని వివరించారు. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో సీఎస్ వీరిని రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారని కొనియాడారు.
thanks
306588 388153Hi, Neat post. Theres a dilemma along together with your website in internet explorer, could test this IE nonetheless could be the marketplace leader and a excellent portion of folks will omit your superb writing because of this difficulty. 363736
571333 509042Fantastic article. I appreciate your attention to this subject and I learned a good deal 507576
899933 206075Cool text dude, maintain up the very good work, just shared this with the mates 86510
Great internet site! It looks extremely good! Maintain the excellent work! [url=http://jbdry.co.kr/bbs/board.php?bo_table=free&wr_id=156837]acheter Epinitril en Espagne en ligne[/url]
734075 611191Outstanding blog here! Also your web site loads up rapidly! What host are you employing? Can I get your affiliate link to your host? I wish my website loaded up as swiftly as yours lol 814929