రాష్ట్రంలో జగన్ అరాచక పాలన జరగుతుందనడాకి నిదర్శనం కృష్ణారావు హత్యేనని టీడీపీ నేత లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో లక్కరాజుగార్లపాడులో ఇటీవల మరణించిన గరికపాటి కృష్ణారావు కుటుంబ సభ్యులను లోకేశ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరాచకాలలో బిహార్‌తో ఏపీ పోటీ పడుతోందని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో.. రేపు అధికారంలోకి వచ్చేది టీడీపీనే.. వడ్డీతో సహా చెల్లిస్తాం.. అని అన్నారు.
జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో.. పోలీసులు లేకుండా ప్రజల్లోకి రావొద్దు తరిమి కొడతారని అన్నారు. రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నా మహిళలకు రక్షణ లేదని అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలతో జరిగిన ఘర్షణల్లో కృష్ణారావు మృతి చెందారు. ఈ సందర్భంగా కృష్ణారావు కుటుంబ సభ్యులకు 6 లక్షల చెక్‌ను అందజేసారు లోకేశ్.
570612 408321Several thanks for this certain info I was basically browsing all Search engines to discover it! 108720
10427 908756This really is the proper blog for anybody who hopes to learn about this topic. You know a complete lot its almost tough to argue along (not that I in fact would wantHaHa). You surely put a complete new spin for a subject thats been written about for years. Fantastic stuff, just wonderful! 797506
400395 456567Hello! Someone in my Facebook group shared this web site with us so I came to look it more than. Im surely enjoying the information. Im book-marking and will likely be tweeting this to my followers! Outstanding blog and superb style and design. 494128
964910 565055There is noticeably a lot of cash to comprehend this. I suppose you produced particular good points in functions also. 196265