జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రం సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న జరగ్గా చిరంజీవి చీఫ్ గెస్ట్ గా విచ్చేసారు. ఈ సందర్భంగా తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.
“నా ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే ఎన్టీఆర్ గారి రాము సినిమా అని చెప్పాలి. ఆ సినిమాను నా సోదరుడు నాగబాబు, నా స్నేహితుడితో కలిసి వెళ్లాను. టికెట్ తీసుకోవాలంటే కిక్కిరిసిపోయిన జనం. ఆ తోపులాటలో మొత్తానికి టికెట్ సంపాదించాము. అది నేల టికెట్. అయితే అప్పటికే నాగబాబు పరిస్థితి దారుణంగా తయారైంది. సరిగ్గా అప్పుడే అనుకోకుండా మా నాన్న గారు అక్కడ మమ్మల్ని చూడటం జరిగింది. ముఖ్యంగా నాగబాబు పరిస్థితి చూసాక థియేటర్ నుండి ఇంటి వరకూ నన్ను కొడుతూనే ఉన్నారు. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటుంటే చాలా సరదాగా అనిపిస్తుంది” అని తెలిపారు.
829532 971044Paris Hilton: So lovely spending time with Manny and h 957429
7980 793199hello!,I like your writing so a lot! share we communicate extra approximately your post on AOL? I need an expert in this space to solve my problem. Maybe that is you! Searching ahead to see you. 735358
734078 368537Thanks for your time so considerably for your impressive and amazing guide. I will not be reluctant to endorse your web websites to any individual who ought to receive direction on this difficulty. 346425