Switch to English

రెమ్యునరేషన్ తిరిగిచ్చిన చిరంజీవి.! జస్టిస్ ఫర్ కొరటాల వెనుక ఎవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఒక్క సినిమాతో పోయేంత చిన్నదా మెగాస్టార్ చిరంజీవి రెప్యుటేషన్.? ‘ఆచార్య’ సినిమా చుట్టూ పనిగట్టుకుని దుష్ప్రచారం జరుగుతోంది. నిజానికి, ఇది ఇప్పుడు మొదలైన కథ కాదు. ‘ఆచార్య’ కాంబినేషన్ సెట్ అవడమే కొందరికి నచ్చలేదు. అప్పటినుంచే దుష్ప్రచారం షురూ అయ్యింది. సినిమా ఆగిపోయిందన్నారు.. ఏవేవో కథలు అల్లారు. కానీ, సినిమా విడుదలయ్యింది. తొలి రోజు సినిమాపై నడిచిన నెగెటివ్ టాక్ అంతా ఇంతా కాదు.

‘ఆచార్య’ సినిమాపై అత్యంత దిక్కుమాలిన రాజకీయం నడిచింది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సినిమాకి యాంటీగా పనిచేశాయి. మెగా కాంపౌండ్‌లోనూ చీలిక తెచ్చేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు జరిగాయి. ఇంతా చేసి ఏం సాధించినట్టు.? సినిమా ఫ్లాపయ్యింది.. దాని వల్ల చిరంజీవికి నష్టమేంటి.? అన్న మినిమమ్ కామన్సెన్స్ లేకుండా పోయింది.

తాజాగా, ‘జస్టిస్ ఫర్ కొరటాల’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. దీని వెనుక పెద్ద ‘కుట్ర’ కనిపిస్తోంది. నందమూరి అభిమానులు, యంగ్ టైగర్ అభిమానులు, మహేష్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు.. ఇలా రకరకాల ముసుగులేసుకుని, కొందరు సోషల్ మీడియాలో ఈ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్ చేస్తున్నారు.

తీసుకున్న అడ్వాన్స్ మినహా, రెమ్యునరేషన్‌ని పూర్తిగా పొందలేదు చిరంజీవి అయినా, చరణ్ అయినా. ఈ విషయాన్ని కొరటాల స్వయంగా పలు సందర్భాల్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ ఫ్లాప్ నేపథ్యంలో చిరంజీవి 20 కోట్లను తిరిగి ఇచ్చేశారు కూడా.!

అయినా, ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ బిజినెస్ బీభత్సంగా జరిగింది. మొత్తం కథ నడిపింది స్వయానా దర్శకుడు కొరటాల శివ. లాభ నష్టాల వ్యవహారమంతా ఆయనే చూసుకోవాలి, చూసుకుంటున్నాడేమో కూడా. కానీ, చిరంజీవి తనవంతు బాధ్యతగా తాను చెయ్యాల్సింది చేసేశాడు. వాస్తవానికి, చిరంజీవితో చేయాల్సిన సినిమాలోకి రామ్ చరణ్‌ని లాక్కొచ్చిందే కొరటాల శివ. ఈ క్రమంలో రాజమౌళిని ఒప్పించే బాధ్యతని చిరంజీవి భుజానికెత్తుకున్నారు.

ఇప్పుడు ఏయే హీరోల అభిమానులైతే సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోతున్నారో, ఆయా హీరోల సినిమాలు కుప్పలు తెప్పలుగా ఫ్లాపులైతే, ఆయా నిర్మాతలు దుకాణాలు సర్దేశారు. హిట్టు సినిమాలకీ నిర్మాతలు దుకాణాలు సర్దేసిన ఘనులైన హీరోలున్నారు.. వాళ్ళ అభిమానులు చిరంజీవి మీద విమర్శలు చేయడమేంటో కామెడీ కాకపోతే.!

‘ఆచార్య’ దెబ్బకి చిరంజీవి రెప్యుటేషన్ చెడిపోయిందట.. రామ్ చరణ్ కెరీర్ అయోమయంలో పడిందంటూ పసుపు రక్తంతో నిండిపోయిన ఎల్లో కులగజ్జి వెబ్ మీడియా అంటుంటే ఎలా నవ్వాలో కూడా తెలియట్లేదు.?

నిర్మాణ సంస్థ పేరు వినపడటంలేదు.. కొరటాలకు నొప్పి లేదు.. కానీ, ఈ పైత్యం ఎవరిది.? మెగా కాంపౌండ్ మీద ఇంత ఏడుపెందుకు.? ఈ కుల పైత్యం ఎవరిది.?

రాజకీయాల్లోకి వెళ్ళి తొమ్మిదేళ్ళ తర్వాత రీ-ఎంట్రీ ఇస్తే, ఆ సినిమా నేరుగా వంద కోట్ల క్లబ్బులోకి చేరింది.. అదే ‘ఖైదీ నెంబర్ 150’. దటీజ్ చిరంజీవి.! ఏడ్చేవాళ్ళు ఏడ్వనీ..!

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...