Switch to English

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: తెలుగు సినిమా గేమ్ చేంజర్.. చిరంజీవి ‘ఖైదీ’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చిరంజీవికి స్టార్ స్టేటస్ రాకముందే ఆయన తెలుగు సినిమా సేలబుల్ హీరో అయిపోయారు. యూత్, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ ఏదైనా చిరంజీవి సినిమా అంటే అప్పటికే ఓ క్రేజ్. అలానే 50కి పైగా సినిమాల్లో నటించారు. ఇక స్టార్ ఇమేజ్ వచ్చాక టేబుల్ ప్రాఫిట్ హీరో అయ్యారు. ఆయనకంటూ పర్సనల్ ప్రొడ్యూసర్స్, డైరక్టర్స్, రైటర్స్ ఏర్పడ్డారు. చిరంజీవి డేట్స్ దక్కించుకున్న నిర్మాత అదృష్టవంతుడు. డైరక్టర్ కెరీర్ కు భరోసా వచ్చేసినట్టే. తెలుగు సినిమాల్లో చిరంజీవి ప్రభ వెలిగిపోయింది. ఆ ప్రభను మరింత దేదీప్యమానంగా వెలిగేలా.. తెలుగు సినిమాకు నెంబర్ వన్ హీరో అయ్యేలా.. చిరంజీవికి స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన సినిమా ‘ఖైదీ’.
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్: తెలుగ సినిమా గేమ్ చేంజర్.. చిరంజీవి ‘ఖైదీ’

తెలుగు సినిమాపై చెరగని ముద్ర… ఖైదీ కి ముందు, ఖైదీకి తర్వాత..

ఒకే మూసలో దశాబ్దాలుగా వెళ్తున్న తెలుగు సినిమాకు దశ, దిశ మార్చింది ఖైదీ. ఫైట్స్ కు చిరునామాగా మారింది. ఇన్ని మార్పులకు నాంది పలికారు ‘చిరంజీవి’. సినిమాలో చిరంజీవి సరికొత్త మేకోవర్ ప్రేక్షకులకు మత్తెక్కించేసింది. పోలిస్ స్టేషన్ ఫైట్ ఓ సంచలనం. డూప్ లేకుండా ఆ ఫైట్ లో చిరంజీవి చూపిన వేగం, చేసిన సాహసాలు ప్రేక్షకులను మళ్లీ మళ్లీ ధియేటర్లకు రప్పించేలా చేసింది. తెలుగు తెరపై హీరో ఫైట్స్ లో అంతకుముందు ఎవరూ చూడని అద్భుతాన్ని చిరంజీవి చేసి ఎవరెస్ట్ పై జాతీయ జెండా పాతినట్టు తెలుగు సినిమాపై ఓ సంతకమే చేసేశారు. ఆపై మాస్ ఇమేజ్ తో చిరంజీవి ఏం చేస్తే అదే చెల్లింది. ఫైట్స్, డ్యాన్సుల్లో కొత్త ఒరవడికి నాంది పలికి.. తెలుగు సినిమాను మరో హైట్స్ కి తీసుకెళ్లారు. తెలుగు సినిమా పరిశ్రమ ఖైదీ కి ముందు, ఖైదీ కి తర్వాతలా అయిపోయింది..

చిరంజీవి నామ జపమే..

1983 అక్టోబర్ 28న సినిమా విడుదలైంది. తొలి రోజు నుంచే భారీ హిట్ టాక్ తో ఏపీలో ధియేటర్లన్నీ హౌస్ ఫుల్స్ తో కలెక్షన్ల కనకవర్షమే కురిసింది. 20 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అప్పటికి నాలుగేళ్లుగా తన ప్రతి సినిమాలో ఏదొక కొత్తదనం చూపి ప్రేక్షకులని అలరిస్తున్న చిరంజీవి ఈసారి తన నట విశ్వరూపాన్నే చూపించారు. ఏం చేస్తే ప్రేక్షకుల్లో, పరిశ్రమలో తిరుగుండదో అదే చేశారు. ఖైదీతో ఆంధ్రప్రదేశ్ అంతటా చిరంజీవి పేరు మోగిపోయింది. తెలుగు సినిమాలో నవశకానికి నాంది పలికారు. చిరంజీవి కెరీర్లో ‘ఖైదీ’ ఓ ల్యాండ్ మార్క్. స్టార్ హీరో అయిపోయారు. రాష్ట్రమంతా రిజిస్టర్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్లు ఏర్పడ్డాయి. చిరంజీవి సినిమా మినిమం గ్యారంటీ అయ్యింది.
మెగాస్టార్ బర్త్ డే స్పెషల్: తెలుగ సినిమా గేమ్ చేంజర్.. చిరంజీవి ‘ఖైదీ’

ప్రేక్షకులకు కొత్త అనుభూతి..

కథగా రివెంజ్ డ్రామానే అయినా.. చిరంజీవికి హాలీవుడ్ మూవీ ఫస్ట్ బ్లడ్ లో హీరో సిల్వర్ స్టర్ స్టాలిన్ మేకోవర్ ఇచ్చారు. అడవి నేపథ్యంలో హై ఓల్టేజ్ యాక్షన్ మూవీని ఆస్థాయిలో ఉండటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది.  గ్రామంలో తన కుటుంబంపై ఊరి పెద్ద చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే సూర్యం పాత్రలో చిరంజీవి రౌద్రం రూపంలో తన నటపరాక్రమాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. కథా రచయితలు పరుచూరి బ్రదర్స్ ఖైదీతో స్టార్ రైటర్స్ అయిపోయారు. దర్శకుడు కోదండరామిరెడ్డి ఓ దశాబ్దంపాటు ఖాళీ లేనంత బిజీ అయిపోయారు. సంయుక్త మూవీస్ బ్యానర్ పై కె.ధనుంజయరెడ్డి, కె. నరసారెడ్డి, ఎస్.సుధాకర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా 100రోజులు దిగ్విజయంగా ప్రదర్శితమై సంచలనం రేపింది....

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...