Switch to English

Chiranjeevi Birthday Special: లవ్, కామెడీ, సెంటిమెంట్.. విభిన్న పాత్రల్లో మెప్పించిన చిరంజీవి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

చేసే ప్రతి సినిమాలో యాక్షన్, ఫైట్స్, డ్యాన్స్, కామెడీల్లో నవ్యత చూపడం చిరంజీవికీ పరిపాటిగా మారిన రోజులవి. అవే ఆయన్ను స్టార్ హీరోను చేశాయి. ఈ క్రమంలో కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అతి ముఖ్యమైన ఫ్యామిలీ ఇమేజ్ ను చిరంజీవి మరచిపోలేదు. అలా ఎంచుకున్న కథల్లో ఇంటిగుట్టు, మంచుపల్లకి, మహానగరంలో మాయగాడు ఉన్నాయి. ఇంటిగుట్టులో చిరంజీవి చదువుకున్న యువకుడిగా నటించారు. సిస్టర్ సెంటిమెంట్, లవ్ డ్రామా ఉన్న సినిమా. అనాధలుగా ఉన్న తమను చేరదీసిన కుటుంబమే మోసం చేస్తే చెల్లెలిని కాపాడుకుంటూ.. ప్రేమించిన యువతి కుటుంబ సమస్యల్లో ఉంటే ఆదుకునే భిన్నమైన పాత్రల్లో నటించారు. పైన చెప్పినట్టు పాటల్లో డ్యాన్స్, ఫైట్స్ లో తన మార్క్ మిస్ కాకుండా చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా సక్సెస్ కావడంలో కీలకంగా నిలిచారు చిరంజీవి.

మంచుపల్లకి..

మంచుపల్లకిలో చిరంజీవి చాలా సాఫ్ట్ పాత్రలో నటించారు. నవతరం యువకుడిగా, అభ్యుదయ భావాలున్న వ్యక్తిగా తనలోని నటుడ్ని చూపించారు. ఐదుగురు యువకులు, ఒక యువతికి చెందిన యువతరం కథ. చిరంజీవి ఆర్టిస్ట్ గా నటించారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్లని పాత్ర. ప్రేమించిన యువతికి తన ప్రేమను అంతే ఆర్టిస్టిక్ గా చెప్పే పాత్రలో చిరంజీవి నటన ఆకట్టుకుంటుంది. ఎటువంటి డ్రామా లేకుండా చాలా సహజంగా ఉన్న పాత్రలో చిరంజీవి జీవించారని చెప్పాలి. పాటల్లో చిరంజీవి చేసిన డ్యాన్స్ యువతలో క్రేజ్ తీసుకొచ్చింది. ప్రేమ విఫలం కావడం, ప్రేమికురాలు చనిపోయే సందర్భంలో చిరంజీవి భావోద్వేగ నటనతో ఆ పాత్రే కనిపించేలా నటించారు. చిరంజీవి కెరీర్లో ఉన్న క్లాసిక్స్ లో మంచుపల్లకి ఖచ్చితంగా నిలుస్తుంది.

మహానగరంలో మాయగాడు..

మహానగరంలో మాయగాడు మాస్, కామెడీ, సెంటిమెంట్ తో సాగే సినిమా. దొంగగా చిరంజీవి తనదైన కామెడీ పండించారు. వివిధ రకాల గెటప్స్ లో చిరంజీవి తన మార్క్ కామెడీ చేశారు. పాటల్లో చిరంజీవి స్టయిల్, ఫైట్స్ లో వేగం, హీరోయిన్ తో అల్లరి సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆద్యంతం హాస్యభరితంగా సాగే సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ యాడ్ అవుతుంది. చెల్లెలి కుటుంబానికి జరిగిన అన్యాయంలో తానే సూత్రధారి అని తెలిసినప్పుడు చిరంజీవి నటనతో మెప్పిస్తారు. తర్వాత యాక్షన్ సీన్స్ లో చిరంజీవి తన స్టయిల్ లో నటించారు. అప్పటికే ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్న చిరంజీవి పాటలు, ఫైట్స్ లో వారి అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా నటించారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ కు ఈ సినిమా ఓ ఉదాహరణ.

13 COMMENTS

  1. What i don’t understood is if truth be told how you are no longer really much more neatly-liked than you might
    be right now. You are so intelligent. You recognize thus significantly on the subject of this topic, produced me for my part believe it from so many varied
    angles. Its like men and women are not involved until it’s one thing to do with Lady
    gaga! Your personal stuffs nice. At all times take care of it
    up!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....