Switch to English

Chiranjeevi Birthday Special: యాక్షన్ లో చిరంజీవి స్టయిలే వేరు.. జైలు ఖైదీగా అద్భుత నటన..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,450FansLike
57,764FollowersFollow

చిరంజీవి మేనియాలో ఆయనకు వచ్చినవన్నీ మాస్ కధలే. ఆయనలోని యాక్షన్, స్టైల్ కోసం యువత, అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూడటం ప్రారంభమైనప్పటి నుంచీ చిరంజీవి అవే కథలు చేశారు. అయితే.. మథ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ ను, కంటెంట్ ను మర్చిపోలేదు. అలా చేసిన సినిమాల్లో కిరాతకుడు, మగధీరుడు, వేట సినిమాలు ఉన్నాయి.

కిరాతకుడు..

కిరాతకుడు సినిమాలో చిరంజీవి ప్రధానంగా యాక్షన్ హీరోగానే నటించారు. అంతకుమించి భావోద్వేగాలు ఉన్న పాత్రలోనూ నటించారు. కళ్లెదుటే కన్నతండ్రి ఉన్నా.. ప్రేమ దొరక్క ఆ ప్రేమ కోసం తపించే కొడుకుగా.. విలన్ల ఉచ్చులో చిక్కుకుని స్మగ్లర్ గా మారే పాత్రలో చిరంజీవి నటించారు. చిరంజీవి ఇమేజ్ దృష్ట్యా బాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ తో డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాల్లో చిరంజీవి రౌద్రం, ఫైట్స్ లో ఆయన స్పీడ్ చూడొచ్చు. చిరంజీవి హెయిర్ స్టయిల్, అందం సినిమాకు ప్లస్ పాయింట్స్.

మగధీరుడు..

మగధీరుడు సినిమాలో చిరంజీవి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న పాత్రలో నటించారు. కొడుకు, భర్త, బిడ్డకు తండ్రిగా నటించారు. చిరంజీవిలోని స్టయిల్, సరదా, ఎమోషన్, యాక్షన్ ఈ సినిమాకు స్పెషల్ గా నిలిచాయి. కుటుంబంలో వ్యక్తిగా బాధ్యతలు మోస్తూ.. మోసానికి గురై.. తిరిగి కుటుంబాన్ని కలిపే పాత్రలో చిరంజీవి నటన కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. యూత్ కి నచ్చేలా పాటల్లో డ్యాన్సులు, ఫైట్లతో సినిమాలో తన మార్క్ మిస్ కాకుండా చిరంజీవి నటించారు.

వేట..

వేట సినిమా చిరంజీవి ఇమేజ్ తగ్గట్టు భారీ ఖర్చుతో నిర్మించారు. ఖైదీ నిర్మాతలు చిరంజీవితో చేసిన మరో సినిమా. రివెంజ్ కథే అయినా.. యాక్షన్ కు స్కోప్ ఉన్న సినిమా. తనను మోసం చేసిన వ్యక్తుల్ని అంతం చేసే పాత్రలో చిరంజీవి నటించారు. సినిమాలో వేసిన జైల్ సెట్ అప్పట్లో హాట్ టాపిక్ అయింది. చేయని తప్పుకు జైలు జీవితం అనుభవించే పాత్రలో చిరంజీవి తన నటనలోని సత్తా చూపారు. జైలు చీకటి గదిలో చిరంజీవి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. బ్రిటిషర్ల షిప్ లో సెయిలర్ గా.. మలబార్ రాజాగా చిరంజీవి తన పాత్రలో వేరియేషన్స్ చక్కగా పలికించారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...