నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన థాంక్యూ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో రూ.27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దిల్ రాజు ఈ సినిమా ను భారీగానే ప్రమోట్ చేశాడు. కాని ఫలితం మాత్రం కాస్త అటు ఇటు అయ్యింది. సినిమా కు కనీసం రూ.2 కోట్ల వసూళ్లు కూడా మొదటి రోజు నమోదు అవ్వలేదు. దాంతో లాంగ్ రన్ లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధ్యమా అనే చర్చ మొదలు అయ్యింది.
శని మరియు ఆదివారం ఈ సినిమా ఎంత వరకు సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. మొదటి మూడు రోజుల్లో కనీసం 15 కోట్ల వరకు రాబడితే కాని బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదు. కాని మొదటి రోజు వసూళ్లు చూస్తుంటే అయిదు ఆరు కోట్లకు మించి మొదటి మూడు రోజుల వసూళ్లు ఉండే అవకాశాలు కనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. కనుక బ్రేక్ ఈవెన్ సాధ్యం కాదేమో అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
440604 304786Youre so cool! I dont suppose Ive read anything in this way before. So nice to locate somebody by original thoughts on this subject. realy thanks for beginning this up. this fabulous internet site is 1 thing that is required on the internet, a person with a bit of originality. beneficial project for bringing a new challenge towards internet! 847330
440607 974320hello!,I like your writing so a lot! share we communicate extra approximately your post on AOL? I want an expert in this space to solve my problem. Possibly that is you! Searching ahead to see you. 725237
578635 403037You recognize, a lot of people are looking round for this info, you could aid them greatly. 962867
662512 892238You may find two to three new levels inside L . a . Weight loss and any 1 someone is extremely important. Initial stage might be real melting away rrn the body. shed weight 774588