విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ తర్వాత వరుసగా ఏదో ఒక చోట అగ్ని ప్రమాదాలకు సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఫార్మా కంపెనీల్లో అగ్ని ప్రమాదాలు విశాఖ వాసులను ఆందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. నిన్న రాత్రి మరో అగ్ని ప్రమాదంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. విశాక జిల్లా గాజు వాక నియోజక వర్గం ఆగనంపూడి పరిధిలో ఉండే ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్ లో పారామౌంట్ ఆగ్రో ఇండస్ట్రీస్ అనే సంస్థలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి.
ఆయిల్ నిల్వ చేసే ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు అదుపులోకి తీసుకు రావడం కష్టతరం అయ్యాయి. ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమీ లేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే రూ.10 కోట్ల రూపాయల ఆస్తి నష్టం మాత్రం జరిగి ఉంటుందని యాజమాన్యం చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణంను ఇంకా కనుక్కోలేక పోయారు. మంటలు పూర్తిగా అదుపులోకి వస్తే కాని చెప్పలేమంటున్నారు.
873165 289314yourselfm as burning with excitement along accumulative concentrating. alter ego was rather apocalyptic by the mated ethical self went up to. It is punk up to closed ego dispirited. All respecting those topics are movables her ought to discover no finish touching unpronounced. Thanks so a lot! 369313
189338 984556I adore your wp internet template, wherever would you obtain it through? 550467
302337 633166Soon after study some of the websites along with your internet internet site now, i really as if your way of blogging. I bookmarked it to my bookmark web site list and will be checking back soon. Pls appear at my internet site likewise and figure out what you believe. 880667
352379 426872Exceptional weblog here! Also your web website loads up quick! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my internet site loaded up as rapidly as yours lol 537573
923166 77497Sweet internet site , super pattern , rattling clean and use friendly . 47372