రణబీర్ కపూర్ హీరోగా ఆలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్ర విడుదలకు సిద్దం అయ్యింది.
బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్ శివ విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు మెల్ల మెల్లగా సినిమా యొక్క ప్రమోషన్ ను షురూ చేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క కుంకుమలా అనే పాట యొక్క టీజర్ ను విడుదల చేశారు.
పాటలో ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ ల జోడీ చాలా క్యూట్ గా ఉండటంతో పాటు చాలా అందంగా పాట ఉందని.. కలర్ ఫుల్ గా కుంకుమలా పాట ఉండబోతుందని టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది. బ్రహ్మాస్త్ర సినిమాను తెలుగు లో రాజమౌళి సమర్పిస్తున్న విషయం తెల్సిందే.
రాజమౌళి సమర్పించడంతో పాటు నాగార్జున సినిమాలో కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో బ్రహ్మాస్త్ర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదల అయిన టీజర్ మరియు ఫస్ట్ లుక్ సినిమా అంచనాలు పెంచేసింది.
240147 963045An fascinating discussion is worth comment. I believe which you ought to write regarding this topic, it may not be a taboo subject but generally persons are too few to chat on such topics. To another location. Cheers 925438
600649 672457As I site owner I believe the articles here is really amazing , thankyou for your efforts. 410668
849703 176666Thanks for the info provided! I was researching for this write-up for a long time, but I was not able to see a dependable source. 552484
Every weekend i used to pay a quick visit this site, for the reason that i want
enjoyment, as this this website conations genuinely
good funny stuff too.
Hi! Do you use Twitter? I’d like to follow you if that would be okay.
I’m absolutely enjoying your blog and look forward to new posts.
332733 651310I gotta favorite this site it seems handy really useful 44752
898598 84857extremely nice post, i surely enjoy this incredible web site, persist in it 166273
884758 820778Really clear internet site , regards for this post. 467804