Switch to English

ఉత్తరాదికి ప్రయాణమైన క్రేజీ సౌత్ ముద్దుగుమ్మ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,384FansLike
57,764FollowersFollow

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం మరియు కన్నడంలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న ప్రాజెక్ట్‌ లతో బిజీ బిజీగా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వచ్చే ఏడాదిలో ఈమె నటించిన అయిదు ఆరు సినిమాలు సౌత్ ఆడియన్స్‌ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రష్మక మందన్నా మరో అడుగు ముందుకు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా సౌత్‌ లోనే సందడి చేస్తున్న ఈ అమ్మడు ఉత్తరాది ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు సిద్దం అవుతుంది.

 

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్ర కొత్త సినిమా మిషన్‌ మజ్ను లో హీరోయిన్‌ గా రష్మిక మందన్నాను హీరోయిన్‌ గా ఎంపిక చేశారంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే టెస్టు షూట్‌ కూడా జరిగిందని అంటున్నారు. శాంతను బగ్చి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతుంది. క్రేజీ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక మందన్నా బాలీవుడ్‌ లో బిజీ అయ్యేనా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ లో ఈమె బిజీ అయితే సౌత్‌ సినిమాలను తగ్గిస్తుందేమో అని కూడా అంటున్నారు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

విజయ్ ఆంటోని ‘ తుఫాన్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

"బిచ్చగాడు" సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు హీరో విజయ్ ఆంటోనీ. మరోసారి ఆయన "తుఫాన్" మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ఇన్ఫినిటీ...

Kalki 2898: ప్రీ-బుకింగ్స్ లో కల్కి స్పీడ్..! RRR ను దాటేసిందా..!?

Kalki 2898: ప్రభాస్ (Prabhas)-నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబోలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 28798 AD). దేశంలోనే...

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో...

Pavithra Gowda: ‘దర్శన్ కు చెప్పి తప్పు చేశా’.. అభిమాని హత్యపై...

Pavithra Gowda: కన్నడ హీరో దర్శన్ (Darshan) అభిమాని హత్య కేసులో అరెస్టు కావడం కన్నడనాట సంచలనం రేపింది. దీనిపై హత్య కేసులో ప్రధాన నిందితురాలైన...

Sunny Leone: సన్నీ లియోన్ ఈవెంట్ కు పర్మిషన్ ఇవ్వని యూనివర్శిటీ..!

Sunny Leone: నటి సన్ని లియోని (Sunny Leone)కి కేరళ (Kerala)లోని ఓ యూనివర్శిటీ షాక్ ఇచ్చింది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు యూనివర్శిటీ అనుమతి నిరాకరించింది....

రాజకీయం

ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో జగన్ రాజీనామా చేయిస్తారా.?

ప్రత్యేక హోదా మళ్ళీ గుర్తుకొచ్చింది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అదేంటో, అధికారంలో లేనప్పుడే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.! తర్వాతేంటి.?

‘సీఎం.. సీఎం.. అంటూ అరిస్తే సరిపోదు.. ఓట్లెయ్యండి.. ఓట్లు వేయించండి.. అభిమానులు, జనసైనికుల్లా మారండి. చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించగలిగినప్పుడు.. పదవులు వాటంతట అవే వస్తాయ్..’ అని పలు సందర్భాల్లో అభిమానుల్ని...

ఇన్‌సైడ్ స్టోరీ: ఏపీ శాసనమండలిని రద్దు చేస్తారా.?

శాసన మండలి అంటే, ఖర్చు దండగ వ్యవహారమంటూ గతంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నినదించారు. అంతే కాదు,...

జైలు నుంచి విడుదలైన నటి హేమ

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన టాలీవుడ్ సీనియర్ నటి హేమ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. గత నెలలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో పోలీసులు ఆమెను అరెస్టు చేసిన...

డిప్యూటీ సీఎం గారి తాలూకా.. అభిమానుల కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

కొన్నాళ్ల క్రితం వచ్చిన కమ్ బ్యాక్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ఓ డైలాగ్ చెప్తారు. ' నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తాను' అని.....

ఎక్కువ చదివినవి

రఘురామ కేసులో జగన్ అరెస్టయ్యే అవకాశం వుందా.?

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టయినప్పుడు, రఘురామ కృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు అరెస్టవకూడదు.? అంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన...

Viral Video: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. కనిపించిన జంతువు పులేనా!? వీడియో వైరల్..

Viral Video: రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం...

Pawan Kalyan: పవన్ కు 10ఏళ్ల సెంటిమెంట్..! అక్కడా.. ఇక్కడా కొట్టింది కుంభస్థలాన్నే..

Pawan Kalyan: ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాల’నేది ఓ మాట. దీనిని దాదాపుగా చేసి చూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాల్లో ఆయన క్రేజ్ ఎవరికీ అందదు. వరుసగా 10ఏళ్లు ఫ్లాపులు...

TFI: రామోజీరావు మృతికి టాలీవుడ్ సంతాపం.. రేపు షూటింగులకు సెలవు

TFI: మీడియా దిగ్గజం, ప్రముఖ నిర్మాత, ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి తెలుగు చిత్ర పరిశ్రమను శోకసంద్రంలో ముంచెత్తింది. మరో సినీ దిగ్గజం రామానాయుడు తర్వాత ఎక్కువ సినిమాలు ఉషాకిరణ్ మూవీస్...

Janasena: జనసేన ఘనవిజయం.. డల్లాస్ లో జనసైనికుల సంబరాలు

Janasena: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఘనవిజయాన్ని డల్లాస్ ఎన్నారై జనసైనికులు సంబరంగా జరుపుకున్నారు. జూన్ 9న లూయిస్‌విల్లేలోని కాకతీయ బాంక్వెట్ హాలులో  జరిగిన విజయోత్సవ సభను హోరెత్తించారు. 2029 నాటికి జనసేన...