Switch to English

Sreeleela: మళ్లీ శ్రీలీల హవా..! వరుస సినిమాలు.. బిజీ బిజీ..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,802FansLike
57,764FollowersFollow

Sreeleela: ఏడాది క్రితం తెలుగులో శ్రీలీల (Sreeleela) రేంజ్ చూస్తే మరో రెండు-మూడేళ్లు ఆమె కొత్త సినిమాలకు దొరకడం కష్టమనే మాట వచ్చింది. రవితేజ ధమాకాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. నిర్మాతలు అడ్వాన్సులతో క్యూలు.. వరుస అవకాశాలు.. డేట్స్ కోసం పోటీ. అలానే ఆమె సినిమాలు వరుసగా వచ్చేశాయి. సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. శ్రీలీల హీరోయిన్ అయితే బాగుండననే టాక్ వచ్చేసింది.

కానీ.. వరుస ఫెయిల్యూర్స్ పలకరించడంతో కాస్త స్లో అయింది. వరుస ఫ్లాపులతో ఆమె హవా కాస్త తగ్గిందనే మాట నిజం. దీంతో ఆమె పేరు కూడా పెద్దగా వినిపించలేదు. ప్రస్తుతం రెండు సినిమాల ప్రకటనతో మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. రవితేజతో సినిమా, నితిన్-వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాలతో బిజీ అయిపోయింది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో ఉంది. దీంతో ఆమె ప్యాన్స్ హుషారులో ఉన్నారు. చిలిపితనం, గ్లామర్, డ్యాన్స్ టాలెంట్ పుష్కలంగా ఉన్న రష్మిక మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని అంటున్నారు.

సినిమా

సినిమా బతకాలంటే, సినీ పరిశ్రమ ఏం చెయ్యాలి.?

సినిమా అన్నాక, పాజిటివిటీ.. నెగెటివిటీ.. రెండూ మామూలే.! సోషల్ మీడియా పుణ్యమా అని, నెగెటివిటీని ఆపగలిగే పరిస్థితి లేవు. ఒకప్పుడు పెద్ద సినిమా ఏదన్నా విడుదలైతే,...

గుండె బరువెక్కుతుంది.. క్రూరమైన ఉగ్రదాడిపై సెలబ్రిటీస్ స్పందన..!

జమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కి పడింది. ప్రకృతి అందాలు చూసేందుకు వెళ్లిన యాత్రికుల మీద ఒక్కసారిగా ఉగ్రదాడి జీవితాలను చిదిమేసింది. పహల్గాం...

Chiranjeevi: ‘మీ కెరీర్ టర్న్ కావచ్చేమో..’ ‘వేవ్స్’లో భాగం కావాలని చిరంజీవి...

Chiranjeevi:అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను ఎంటర్టైన్మెంట్ హబ్ గా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ‘వేవ్స్’ పేరుతో వినూత్న కార్యక్రమానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం. ‘వరల్డ్ ఆడియో...

అంత నీచురాలిని కాదు.. ప్రవస్తి ఆరోపణలపై సునీత

సింగర్ ప్రవస్తి ఆరోపణలతో టాలీవుడ్ లో పెద్ద రచ్చ జరుగుతోంది. పాడుతా తీయగా షో మీద, అందులోని జడ్జిలు కీరవాణి, సునీత, చంద్రబోస్ ల మీద...

కీరవాణి చాలా మంచి వ్యక్తి.. స్టార్ సింగర్ హారిక క్లారిటీ..

సింగర్ ప్రవస్తి చేస్తున్న ఆరోపణలతో టాలీవుడ్ లో పెను దుమారం రేగుతోంది. పాడుతా తీయగా షో నుంచి ఆమె ఎలిమినేట్ అయిన తర్వాత.. ఆ షో...

రాజకీయం

దువ్వాడకీ వైసీపీకి ఎక్కడ చెడింది చెప్మా.?

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ వదిలించుకుంది. 2024 ఎన్నికల సమయంలో, అంతకు ముందూ.. రాజకీయ ప్రత్యర్థుల మీదకి దువ్వాడ శ్రీనివాస్‌ని వైసీపీ ఓ ఆయుధంలా వినియోగించుకుని, ఇప్పుడిలా వదిలించుకోవడం ఒకింత ఆశ్చర్యకరమే. టీడీపీ నేత,...

వైసీపీ తప్పుడు రాతలను ఖండించిన ఉస్రా సంస్థ..!

ఉర్సా సంస్థపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండించింది ఉర్సా సంస్థ. రాష్ట్రానికి మేలు జరగకుండా కుట్ర చేసేందుకే ఇలా చేస్తున్నారని సంస్థ అంటుంది. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ ఈ...

ఏపీ లిక్కర్ స్కామ్: దొంగల బట్టలిప్పుతానంటున్న ‘విజిల్ బ్లోయర్’ విజయ సాయి రెడ్డి.!

ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు నా పేరుని లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే...

సజ్జల ఉవాచ.! చారిత్రక ఆవశ్యకత.! అసలేంటి కథ.?

వైసీపీ హయాంలో ‘సకల శాఖల మంత్రి’గా వ్యవహరించిన ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి, ఇంకోసారి వైఎస్ జగన్ అధికారంలోకి రావడం చారిత్రక ఆవశ్యకత.. అంటూ, పార్టీ శ్రేణులకు ఉపదేశిస్తున్నారు. వై...

“లిక్కర్ దొంగల మిగిలిన దుస్తులు విప్పేందుకు సహకరిస్తా..”: విజయసాయిరెడ్డి

లిక్కర్ స్కాం వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఏపీ సిట్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే....

ఎక్కువ చదివినవి

Badri: పవన్-పూరి మాస్ జాతర ‘బద్రి’ @25 ఎందరికో జ్ఞాపకాల పందిరి

Badri: ఒక సినిమా.. ఎందరో జీవితాల్లో అత్యంత మధురం. సుదీర్ఘ ప్రస్థానంలో జ్ఞాపకాల పందిరి. ఈ ఆనందాన్ని, మధురానుభూతుల్ని పంచుకునేది.. పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్, అమీషా పటేల్, పూరి జగన్నాధ్, రమణ...

అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు : పవన్ కల్యాణ్‌

ఏపీ సీఎం చంద్రబాబు పుట్టిన రోజు నేడు. 75వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పెషల్ గా విషెస్ తెలిపారు. 'అనితర సాధ్యుడు...

గుడివాడ, గన్నవరంపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ప్లాన్ అదే..?

గుడివాడ, గన్నవరం.. ఈ రెండు నియోజకవర్గాలు ఏపీలో చాలా ఫేమస్. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన కొడాలి నాని, వల్లభనేని వంశీ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరి పేర్లు లేకుండా...

నెత్తురోడిన కశ్మీర్.. పర్యాటకులపై ఉగ్రదాడి

నిండు నూరేళ్లు కలిసి ఉండాలని ఆ జంటలు చేసుకున్న ప్రమాణాలు.. మున్నాళ్ల ముచ్చట్లే అయ్యాయి . ఉద్యోగ బాధ్యతలతో మునిగిపోయిన ఓ ఫ్యామిలీ వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్ళింది. అదే వాళ్ళకి ఫైనల్...

శంకర్‌ వారసుడికి మెగాస్టార్‌ ఆశీస్సులు

టాలీవుడ్‌లో ఎన్‌ శంకర్‌ రూపొందించిన సినిమాలు ఎప్పటికీ నిలిచి పోతాయి అనడంలో సందేహం లేదు. పలు విప్లవాత్మక సినిమాలను దర్శకుడిగా ప్రేక్షకులకు అందించిన ఎన్‌ శంకర్‌ ఈమధ్య కాలంలో దర్శకత్వంకు కాస్త దూరంగా...