అనుష్క శెట్టి ఈ మధ్య బాగా సినిమాలను తగ్గించేసింది. గతేడాది విడుదలైన నిశ్శబ్దం తర్వాత ఇప్పటివరకూ మరే సినిమాను అనుష్క చేయలేదంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క మొత్తానికి ఒక సినిమాను ఒప్పుకుంది. తనకు చాలా క్లోజ్ అయిన యూవీ క్రియేషన్స్ కే మరో సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చింది. కొత్త దర్శకుడు రమేష్ ఈ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్నాడు.
విభిన్నమైన కాన్సెప్ట్ తో నడిచే ఈ చిత్రంలో ఒక యువ హీరో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫుల్ బజ్ లో ఉన్న నవీన్ పోలిశెట్టితో అనుష్క ఈ చిత్రంలో రొమాన్స్ చేయబోతోందిట. అయితే ఇది కేవలం రూమర్స్ మాత్రమే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి తన నెక్స్ట్ సినిమా జాతిరత్నాలు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మార్చ్ 11న ఈ చిత్రం విడుదల కానుంది.
743714 643366An intriguing discussion is worth comment. Im sure which you simply write regarding this topic, might possibly not be considered a taboo subject but typically persons are too little to communicate on such topics. To another. Cheers 248359
156299 253560hi!,I like your writing so considerably! share we keep up a correspondence extra approximately your post on AOL? I demand a specialist on this space to solve my difficulty. Could be that is you! Looking ahead to peer you. 798034
621295 962396Hmm is anyone else having problems with the images on this blog loading? Im trying to figure out if its a dilemma on my end or if it is the blog. Any responses would be greatly appreciated. 123847
934537 507488Hey i just visited your site for the very first time and i genuinely liked it, i bookmarked it and will likely be back 121555