Switch to English

అనుభవించు రాజా రివ్యూ

Critic Rating
( 2.75 )
User Rating
( 2.50 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
Movie అనుభవించు రాజా
Star Cast రాజ్ తరుణ్, కాశీష్ ఖాన్, పోసాని కృష్ణ మురళి
Director శ్రీను గవిరెడ్డి
Producer సుప్రియ యార్లగడ్డ
Music గోపీ సుందర్
Run Time 2 hr 15 Mins
Release నవంబర్ 26, 2021

రాజ్ తరుణ్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం. వరసగా తన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతోన్న తరుణంలో రాజ్ తనకు సక్సెస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్ నే మరోసారి ఎంచుకున్నాడు. అనుభవించు రాజా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉందో చూద్దామా.

కథ:

రాజ్ తరుణ్ కు తన సొంత ఊరిలో బోలెడంత పలుకుబడి, ఆస్తులు, డబ్బు ఉంటాయి. అయినా కానీ అవన్నీ వదిలేసి ఒక ఐటి కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఎందుకని రాజ్ తరుణ్ ఇలా చేస్తున్నాడు. తన సొంతూరిని వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని బ్యాక్ స్టోరీ ఏంటి?

పెర్ఫార్మన్స్:

దేన్నీ కేర్ చేయకుండా తిరిగే ఆవారా కుర్రాడిగా రాజ్ తరుణ్ నటన ఎనర్జిటిక్ గా ఉంది. చిన్న చిన్న విషయాలకు ఇబ్బందుల్లో పడే పాత్ర చేసాడు ఇందులో. అలాగే కాశీష్ ఖాన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆమె పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. అజయ్, సుదర్శన్, ఇంకా మిగతా కాస్ట్ తమ పరిధుల మేరకు బాగా నటించారు.

సాంకేతిక నిపుణులు:

శ్రీనివాస్ గవిరెడ్డి అనుభవించు రాజాతో తన మార్క్ ను సెట్ చేసాడు. సిట్యువేషనల్ కామెడీకి సరిపడా సెట్టింగ్ ను సృష్టించుకోవడంలో శ్రీనివాస్ సక్సెస్ సాధించాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఉత్సాహంగా సాగిపోతుంది. అలాగే లవ్ ట్రాక్ కూడా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. తన ఊరిలో ప్రెసిడెంట్ పోస్ట్ కోసం రాజ్ తరుణ్ నిలబడటం, దానికి పోటీ చేయడం వంటి సన్నివేశాలు చాలా ఫన్నీగా సాగుతాయి.

అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చితే సెకండ్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ బాగా తగ్గిపోతుంది. ఇక్కడ కనుక సరిగ్గా కామెడీ పడి ఉంటే అనుభవించు రాజా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సెకండ్ హాఫ్ చివరిలో నరేషన్ పూర్తిగా గాడి తప్పుతుంది.

చిత్రానికి అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కుదిరాయి. టైటిల్ సాంగ్ క్యాచీగా ఉంది. సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేస్తుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

పాజిటివ్ పాయింట్స్:

  • స్టోరీ, స్క్రీన్ ప్లే
  • ఆర్టిస్ట్ ల పెర్ఫార్మన్స్ లు
  • మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నెగటివ్ పాయింట్స్:

  • క్లైమాక్స్
  • సెకండ్ హాఫ్ లో నో కామెడీ

విశ్లేషణ:

ఎక్కువగా సిట్యువేషనల్ కామెడీ మీద ఆధారపడ్డ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మెప్పిస్తుంది. అయితే సెకండ్ లో ఎంటర్టైన్మెంట్ బొత్తిగా కనిపించకపోవడం, క్లైమాక్స్ కొంత ప్రతికూలకంగా మారతాయి. అయితే, అనుభవించు రాజాను ఒకసారి హాయిగా చూడవచ్చు.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2.75/5

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

Chiranjeevi: ‘పేదలకు అందుబాటులో..’ యోదా డయోగ్నోస్టిక్స్ ప్రారంభోత్సవంలో చిరంజీవి

Chiranjeevi: ‘ఓవైపు వ్యాపారం మరోవైపు ఉదాసీనత.. రెండూ చాలా రేర్ కాంబినేషన్. యోదా డయాగ్నోస్టిక్స్ అధినేత కంచర్ల సుధాకర్ వంటి అరుదైన వ్యక్తులకే ఇది సాధ్య’మని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)...