అల్లు శిరీష్ ఇటీవలే హిందీ ఇండిపెండెంట్ సాంగ్ ను చేసిన విషయం తెల్సిందే. విలయటి షరాబ్ సాంగ్ కు రెస్పాన్స్ సూపర్బ్ గా ఉంది. చాలా తక్కువ సమయంలోనే ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ ను క్రాస్ చేసింది. ఈ పాట ద్వారా అల్లు శిరీష్ కు నార్త్ సైడ్ చాలా ఫేమ్ వచ్చినట్లే. ఇక ఈ సాంగ్ గురించి అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేయడం విశేషం. “100 మిలియన్ వ్యూస్ సాధించిన అల్లు శిరీష్ కు నా శుభాకాంక్షలు. చాలా గర్వంగా ఉంది” అని అల్లు అర్జున్ ట్వీట్ చేసాడు.
అల్లు అర్జున్ వద్ద నుండి వచ్చిన ట్వీట్ కూడా అల్లు శిరీష్ కూడా సర్ప్రైజ్ అయ్యాడట. “సాధారణంగా అన్నయ్య ఎక్కువ మాట్లాడే వ్యక్తి కాదు. నిజంగా నచ్చితే కానీ దేని గురించీ స్పందించడు. అలాంటిది నా మ్యూజిక్ వీడియో చూసి ట్వీట్ చేయడంతో చాలా ఆనందించాను. అల్లు అర్జున్ నా నిర్ణయం పట్ల చాలా సంతోషించాడు” అని శిరీష్ చెప్పుకొచ్చాడు.
807628 946476Pretty section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact enjoyed account your blog posts. Any way I is going to be subscribing to your augment and even I achievement you access consistently swiftly. 454307
750661 157098Attractive section of content material. I just stumbled upon your blog and in accession capital to assert that I acquire really enjoyed account your weblog posts. Anyway I will likely be subscribing to your augment and even I achievement you access consistently swiftly. 769721
951427 158413Outstanding post, I think weblog owners ought to larn a good deal from this weblog its genuinely user genial . 620397
140332 469305Good one, there is in fact some excellent facts on this post some of my subscribers may possibly discover this helpful, will send them a link, many thanks. 611944