మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. జనవరి 11న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలవుతోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్‌తో పోల్చితే ‘అల వైకుంఠపురములో’ ప్రమోషన్స్ విషయంలో కాస్త వెనకబడిన మాట వాస్తవం.
కాస్త లేటుగా అయినా, ప్రమోషన్స్ షురూ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కలిసి మీడియాకి ఇంటర్వ్యూలు షురూ చేశారు. ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమ్, ‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించాడు. అల్లు అర్జున్ చేతిలో ఓ పందెం కోడి వున్న స్టిల్ ఒకటి అప్పట్లో పెను సంచలనమే అయ్యింది. సంక్రాంతి బరిలోకి కోడి పుంజులా దూకుతోందీ సినిమా.. అనే అర్థం వచ్చేలా అప్పట్లో ఆ స్టిల్‌ని రిలీజ్ చేశారు.
ఆ స్టిల్ గురించి చెబుతూ, తొలుత తాము ఆ సీన్ అనుకోలేదనీ, షూటింగ్ జరుపుతున్న సమయంలో అక్కడ కొన్ని కోళ్ళు వున్నాయనీ, సరదాగా అల్లు అర్జున్ అందులో ఓ కోడిని పట్టుకుని, చాలా బాగుందంటూ తనకు చూపించాడనీ, అలా ఆ కోడి సినిమాలోకి వచ్చిందనీ త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
మరోపక్క, ‘అల వైకుంఠపురములో’ సినిమాకి సంబంధించి మురళీ శర్మ పాత్ర చాలా కీలకమైనదనీ, ‘ఓమైజి డాడీ’ అంటూ సాగే పాట ఫన్ కోసం తీసింది మాత్రమేననీ, తండ్రి గొప్పతనమేంటో మురళీ శర్మ పాత్ర ద్వారా ఈ సినిమాలో చెబుతున్నామని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.
814920 735387Pretty part of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact loved account your weblog posts. Any way Ill be subscribing on your feeds or even I success you access constantly rapidly. 355479
719700 562987Perfectly composed content material , thankyou for entropy. 277364
Right here is the right webpage for anyone who would like to find out about this topic.
You know so much its almost tough to argue with you (not that I personally will need to…HaHa).
You certainly put a fresh spin on a topic that’s been written about for decades.
Wonderful stuff, just excellent!
346242 849246You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous functions and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 906762
63455 20372I really prize your piece of work, Fantastic post. 182809
546012 135117I dugg some of you post as I thought they were handy really valuable 317064
294393 783543I see something genuinely particular in this web site . 727462