Switch to English

మనిషిని చంపి తినాలని ఉంది.. నా చేతుల్లో చస్తారా?

‘‘నాకు ఓ అమ్మాయిని చంపి, ఆ శవాన్ని రేప్ చేసి, ఆపై ముక్కలుగా నరికి తినాలని ఉంది. మనిషిని చంపుతుంటే ఆ ప్రాణం ఎలా పోతుందో చూడాలని ఉంది. నా చేతుల్లో చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవారెవరైనా నన్ను సంప్రదించండి’’ – ఇదీ అమెరికాలో ఓ యువకుడు వెబ్ సైట్ లో ఇచ్చిన ప్రకటన. ఈ ఆలోచన వింటేనే వణుకు పుడుతోంది కదూ? అత్యంత జుగుప్పాకరమైన ఈ ఆలోచన టెక్సాస్ లో నివసించే 23 ఏళ్ల అలెగ్జాండర్ బార్డెర్ ది.

చూడటానికి అత్యంత అమాయకంగా కనిపించే అతగాడి ఆలోచనలు మాత్రం అత్యంత క్రూరంగా ఉన్నాయి. వాస్తవానికి మనుషులను తినే మనుషులు అక్కడక్కడా ఉన్నారు. భారత్ లో అఘోరాలు, దక్షిణాఫ్రికాలోని కొన్ని దేశాల్లో ఉండే గిరిజనులు మనిషి మాంసం తింటారు. అయితే, వారు చనిపోయిన మనుషులను తింటారు కానీ, మనిషిని చంపి తినరు. కానీ అలెగ్జాండర్ బార్టెర్ ది మాత్రం క్రూరమైన కోరిక.

ఒక బాలికను చంపే, ఆ శవాన్ని రేప్ చేసి, తర్వాత ముక్కలుగా కోసుకుని తినాలని అనుకున్నాడు. తనకు అవసరమైన బాలిక కోసం గాలిస్తూ.. వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చాడు. దీనికి ఓ వ్యక్తి బదులిచ్చాడు. తనకు 13 ఏళ్ల కుమార్తె ఉందని, తనను అప్పగిస్తానని పేర్కొన్నాడు. దీంతో ఆ బాలికను తెచ్చుకోవడానికి బయలుదేరిన అలెగ్జాండర్ కి ఊహించని షాక్ తగిలింది.

బాలిక కోసం వెళ్లిన అతడికి పోలీసులు స్వాగతం పలికారు. అతడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. పోలీసులే 13 ఏళ్ల బాలిక తండ్రిగా అతడితో సంప్రదింపులు జరిపి వలపన్ని పట్టుకున్నారు. 2018 అక్టోబర్ లో ఈ సంఘటన జరిగింది. అనంతరం విచారణ ప్రారంభించిన కోర్టు.. తాజాగా శిక్ష ఖరారు చేసింది. అలెగ్జాండర్ కి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కాలంలో అతడి ప్రవర్తన, ఆలోచనలపై నిఘా ఉంచాలని.. ఒకవేళ వాటిలో ఎలాంటి మార్పూ లేకుంటే శిక్షా కాలం మరో 20 ఏళ్లు పెరుగుతుందని స్పష్టంచేసింది.

సినిమా

ఆర్ ఆర్ ఆర్: తారక్, చరణ్ యంగ్ వెర్షన్లు వీళ్లే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా షూటింగ్ లాక్...

ఎక్స్ క్లూజివ్: అనుష్క నిశ్శబ్దం విషయంలో కావాలనే అలా చేస్తోందా..?

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నిశ్శబ్దం. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 2న విడుదల కానున్న సంగతి తెల్సిందే. ఈ...

ఎక్స్ క్లూజివ్: రకుల్ వల్ల క్రిష్ కు కొత్త తలనొప్పులు మొదలయ్యాయిగా

దర్శకుడు క్రిష్ గతేడాది ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలతో డిజాస్టర్లను అందుకున్నాడు. ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్న క్రిష్ కు పవన్ కళ్యాణ్ ఎస్...

బిగ్ బాస్4: ఎపిసోడ్ 23 – ఎలిమినేషన్‌కు ఏడుగురు నామినేట్‌, సిల్లీ...

బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 నాల్గవ వారంలోకి అడుగు పెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌ మార్నింగ్‌ మస్తీతో ప్రారంభం అయ్యింది. అందులో భాగంగా కొత్తగా వచ్చిన స్వాతి...

ఎన్.టి.ఆర్ కోసం తన లక్కీ మస్కట్ ని ఫిక్స్ చేస్తున్న త్రివిక్రమ్?

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో 'ఆర్ఆర్ఆర్' చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. కోవిడ్ [పరిస్థితులు సెట్ కాగానే మొదటగా ఆ...

రాజకీయం

టీవీ9కి కొత్త కష్టం.. 16 ఏళ్ల తర్వాత రెండో స్థానంలోకి..

మెరుగైన సమాజం కోసం అంటూ జర్నలిజంలో సరికొత్త ఒరవడి సృష్టించి వాడవాడలోకి దూసుకుపోయిన టీవీ9కి కొత్త కష్టమొచ్చింది. 16 ఏళ్లుగా మొదటి స్థానంలో ఉంటూ తిరుగులేని ఛానల్ గా ఉన్న టీవీ9 ప్రస్తుతం...

దుబ్బాక ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. సాదారణంగా ఎమ్మెల్యే మృతి చెందితే వారి కుటుంబ సభ్యులకు ఆ సీటును...

తెలుగు రాష్ట్రాల జల వివాదంపై అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం

రాష్ట్ర విభజన జరిగి ఆరు ఏళ్లు గడిచి పోయినా కూడా తెలుగు రాష్ట్రాల మద్య ఉన్న జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణ, గోదావరి బోర్డ్‌ లు ఏర్పాటు అయ్యి ఆరు ఏళ్లు...

ఏపీలో హిందువులు ‘రెలిజియస్‌ ట్యాక్స్‌’ కట్టాల్సి వస్తుందా.?

బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తోన్న ‘యాంటీ హిందూ’ విధానంపై సోషల్‌ మీడియా వేదికగా మండిపడ్డారు. గతంలో నిజాం పాలనలో హిందువులు తీవ్ర ఇబ్బందులు...

ఈపీఎస్, ఓపీఎస్.. సీఎం అభ్యర్థిగా ఎవరికి ఎస్?

తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆధిపత్య పోరు షురూ అయ్యింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సీఎం ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్), డిప్యూటీ సీఎం ఓ.పన్నీర్...

ఎక్కువ చదివినవి

బాలు కరోనాకు ఆమె కారణం.. మళ్లీ వైరల్‌ అవుతున్న గాయిని

ఆగస్టు 5వ తారీకున ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు స్వయంగా ఒక వీడియోను విడుదల చేసి తనకు కరోనా పాజిటివ్‌ అంటూ వచ్చింది. ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. నేను బాగానే ఉన్నాను. ఇంట్లోనే ఉండవచ్చు....

టిబి స్పెషల్: ‘ఎస్పీ బాలు..’ నోటితో చెప్పలేం.. రాతల్లో రాయలేం.. చెవులారా ‘వినా’ల్సిందే..!

మెలోడీ, ర్యాప్, కామెడీ, ట్రాజెడీ.. సందర్భం ఏదైనా అందుకుతగ్గ భావాన్ని అర్ధం చేసుకుని పాడటంలో ఆయన దిట్ట. తెరపై ఓ హీరో పాట వస్తుంటే ఆ హీరోనే స్వయంగా పాడుకున్నాడా అనే భావన...

ఆచార్యలో చరణ్ రోల్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన చిరు

మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్ లో కనిపిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కు ముందు దాదాపు 35 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. గత ఆరు...

ఎక్స్ క్లూజివ్: ఫేవరేట్‌ డైరెక్టర్‌ తో రాజ్‌ తరుణ్‌ మరోసారి

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ త్వరలో ఒరేయ్‌ బుజ్జిగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకు విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వం వహించాడు. సమ్మర్‌ లో విడుదల కావాల్సిన ఈ సినిమా...

హేమంత్‌ను చంపే వరకు అన్నం ముట్టనని అమ్మ అర్చన ఒట్టు

హేమంత్‌ పరువు హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా నిలిచింది. హేమంత్‌, అవంతికల ప్రేమ వివాహాన్ని అవంతిక కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత వారిని ఇంటికి రప్పించే మాట్లాడే పేరుతో తీసుకు...