Switch to English

‘అయ్యగారు’ ఫ్యాన్‌ ను కలుస్తాడట

అఖిల్ అక్కినేనికి అభిమానులు ముద్దుగా పెట్టుకున్న పేరు అక్కినేని ప్రిన్స్. కాని అఖిల్‌ దాని కంటే కూడా అయ్యగారు బిరుదుకు ఎక్కువ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు. సోషల్ మీడియా.. గూగుల్‌ ఏ ఇతర ప్లాట్ ఫామ్ లో అయ్యగారు అని సెర్చ్‌ చేసినా కూడా కనిపించే ఫొటో అఖిల్ అక్కినేని. అంతగా అయ్యగారు బిరుదు ఆయనకు సెట్‌ అయ్యింది. ఈ అయ్యగారు బిరుదును ఒక వీరాభిమాని అఖిల్‌ కు ఇచ్చాడు. గుంటూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి ఆ బిరుదును ఇవ్వడం జరిగింది.

అఖిల్‌ ను అయ్యగారు అంటూ ఇప్పటి నుండి కాదు చాలా కాలంగా నాగరాజు పిలుస్తున్నాడు. బ్యాచిలర్ సినిమా విడుదల సందర్బంగా కూడా నాగరాజు మరోసారి మీడియా ముందుకు వచ్చి అయ్యగారు అంటూ అఖిల్ ను పిలిచి మరోసారి వార్తల్లో నిలిచాడు. అయ్యగారు అంటూ తనను ఇంత ఫేమస్ చేసి.. తాను అంత ఫేమస్ అయిన నాగరాజు గురించి ఇన్ స్టా లైవ్‌ లో అఖిల్ మాట్లాడాడు. త్వరలోనే అయ్యగారు నాగరాజును కలుస్తాను అంటూ అఖిల్‌ హామీ ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

లొకేషన్స్ వేటలో పడ్డ హరీష్ శంకర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోన్న విషయం తెల్సిందే. గతంలో వీరి కాంబినేషన్ లో...

బిగ్ బాస్ 5: ఈసారి ఏ కంటెస్టెంట్ కు మూడింది?

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా హౌజ్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఈ వారాంతం ఒకరు ఎలిమినేట్ అవుతారు. అయితే...

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను...

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

రాజకీయం

పోలవరం రగడ: నోటి పారుదల కాదు మహాప్రభో.!

ఓ బులుగు ఎమ్మెల్యేకి పోలవరం ప్రాజెక్టు ఏ నది మీద కట్టారో కూడా తెలియదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు.. వాటి దిగువన పోలవరం ప్రాజెక్టు.. అంటూ, గోదావరి నది మీద...

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

ఎక్కువ చదివినవి

అఖండ: బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించిన బాలయ్య

ఒక మాస్ సినిమా కలిగించే ఊపు వేరు. బాక్స్ ఆఫీస్ వద్ద జాతర చేయడానికి వచ్చిన అఖండ పేరుకి తగ్గ రీతిలో అఖండమైన ఓపెనింగ్ ను తీసుకొచ్చింది. మొదటి రోజు దాదాపుగా అన్ని...

థమన్ ను బాధకు గురి చేసిన ఎన్టీఆర్ పాట!!

ఎస్ ఎస్ థమన్ ప్రస్తుత ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతోంది, ఏ సాంగ్ కొడితే అది చార్ట్ బస్టర్ గా నిలుస్తోంది. అన్ని సినిమాల్లో...

శంకర్ సినిమా రిలీజ్ పై హింట్ ఇచ్చిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ కలిసి ఒక భారీ చిత్రాన్ని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు,...

రాశి ఫలాలు:మంగళవారం 30 నవంబర్ 2021

పంచాంగం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు కార్తీక మాసం కృష్ణపక్షం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం : సా‌.5:20 తిథి: కార్తీక బహుళ ఏకాదశి రా.9:59 నిమిషముల వరకు తదుపరి కార్తీక బహుళ ద్వాదశి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: హస్త...

రష్మిక లక్ శర్వాకు తగులుకుంటుందా?

ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న శర్వానంద్ నెమ్మదిగా తన స్ట్రాంగ్ హోల్డ్ ను కోల్పోతున్నాడు. వరసగా ప్లాపులను అందుకుంటూ మార్కెట్ ను డౌన్ చేసుకుంటున్నాడు. 2017లో విడుదలైన మహానుభావుడు తర్వాత శర్వాకు హిట్ అన్నదే...