Switch to English

పెళ్ళి గురించి తాప్సి షాకింగ్ కామెంట్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ఇంత వరకూ భారతీయ సినీ చరిత్రలో ఎప్పుడు రాని సరికొత్త కధాంశంతో తెరకెక్కింది ఈ చిత్రం. వెన్నులో వణుకు పుట్టించే కథ, కధనాలతో సాగె థ్రిల్లర్ ఇది. దర్శకుడు నాకు ఈ కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. దర్శకుడు అశ్విన్ ఇంతకు ముందు మాయ సినిమా చేసాడు. దాన్ని తెలుగులో మయూరి పేరుతొ విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. అశ్విన్ చెప్పిన కథను అంతకంటే అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో నేను వీడియొ గేమ్స్ అదే అమ్మాయిగా కనిపిస్తాను. ఆ వీడియొ గేమ్స్ అన్నది ఈ మధ్య కాలంల్లో చాలా మంది యూత్ బాగా ఆడుతున్నారు కాబట్టి వారికి బాగా కనెక్ట్ అవుతుంది అని చెబుతుంది సొట్టబుగ్గల తాప్సి. తాజాగా తాప్సి లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం గేమ్ ఓవర్. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల అవుతుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన తాప్సి పలు ఆసక్తికర విషయాలు తెలిపింది.

టెక్నీకల్ స్టాండర్డ్స్ తో ..కథ ఎంత కొత్తగా ఉంటుందో, మేకింగ్ పరంగా కూడా అశ్విన్ సరికొత్తగా డీల్ చేసాడు. దానికి తోడు టెక్నీకల్ హైలెట్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను హిందీలో అనురాగ్ కశ్యప్ విడుదల చేస్తున్నాడు. నేను ఇప్పటి వరకు నటించిన మూడో థ్రిల్లర్ సినిమా ఇది. నిజానికి నాకు హర్రర్ సినిమాలు చూడాలంటే భయం అని చెప్పింది. అలాగే నేను మెయిన్ లీడ్ లో నటియించిన హిందీ సినిమా ఏకంగా వందకోట్ల వసూళ్లు అందుకోవడం చాలా ఎగ్జైట్ గా ఉంది. ఎందుకంటే నా సినిమా అంటే ఏ 30 – 40 కోట్లు వసూలు చేస్తే సూపర్ అనుకున్నాను అలాంటిది వందకొట్లాఅంటే ఎలా ఉంటుందో మీరే చెప్పండి.

నాకు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలనీ నాకు ఉంది. అయితే ఈ మద్యే హిందీలో ఇలా భిన్నమైన సినిమాలు రావడం. దాంతో పాటు హిందీలో వరుస అవకాశాలతో కాస్త బిజీగా ఉన్నాను. నాకు కమర్షియల్ సినిమాలు వస్తే తప్పకుండా చేస్తా. ఇంతకుముందు తెలుగులో చాలా చేశాను కదా. నటిగా నన్నునేను ప్రూవ్ చేసుకోవాలి. నేను డైరెక్టర్స్ నటిని .. పాత్ర కోసంవాళ్ళు ఎలా చెబితే అలా మౌల్డ్ అవుతా. పాత్ర కోసం ఎంత రిస్క్ అయినా సరే చేయడానికి నేను రెడీ. నటిగా మూడు భాషల్లో నేను బిజీగా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను ఇతర భాషల్లో కూడా మంచి అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తా.

అప్పుడే పెళ్లా .. బాబోయ్ .. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదు .. దానికి ఇంకా టైం ఉంది. పెళ్లి చేసుకుని పిల్లలని కానీ .. వాళ్ళను పెంచేడం అన్నది చాలా పెద్ద ప్రాసెస్. దానికి నేను రెడీ అన్నప్పుడు తప్పకుండా చేసుకుంటా. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా చేస్తున్నాను. దాంతో పాటు తమిళంలో ఓ సినిమా తెలుగులో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

Related Posts

నేహా మాలిక్ బికినీ షో

ఒకే ఒక్కడు కౌశల్‌ – ది రియల్‌ ‘బిగ్‌బాస్‌’!

కాక రేపుతున్న సమీరా రెడ్డి బికినీ సోయగం

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...