అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోతున్నట్లు సమంత ప్రకటించాక ఆమెపై బోలెడన్ని రూమర్లు వచ్చాయన్న విషయం తెల్సిందే. దాన్ని ధీటుగా ఎదుర్కొన్న సమంత ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీ అవుతోంది. దసరా సందర్భంగా ఆమె నుండి రెండు చిత్రాల ప్రకటనలు వచ్చాయి. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో సమంత తెలుగు-తమిళ్ బైలింగ్వల్ లో నటిస్తోంది.
అలాగే సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాణంలో కూడా తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రాన్ని చేయనుంది. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ త్వరలోనే మొదలవుతాయి. అయితే షూటింగ్స్ విషయంలో సమంత కొన్ని కండిషన్స్ పెడుతోందిట. వాటికి ఓకే అంటేనే సినిమాలను సైన్ చేస్తోందిట.
ఆ కండిషన్స్ ఏంటంటే – హైదరాబాద్ లో షూటింగ్ కు ఆమె సముఖంగా లేదుట. ఒకవేళ హైదరాబాద్ లో షూటింగ్ చేయాల్సి వస్తే ఇండోర్ షూటింగ్ ను ప్రిఫర్ చేయమని నిర్మాతలకు ముందుగానే చెబుతోందిట.
935807 499700Overall, politicians are split on the issue of whether Twitter is more for business or personal use. The very first thing could be the fact that you can build up quite a large following of folks. 833110
676114 458181Good read, I just passed this onto a colleague who was doing just a little research on that. And he just bought me lunch since I identified it for him smile So let me rephrase that: Thank you for lunch! 981616