అమెరిక టైమ్ మ్యాగజైన్ లో 2010 సంవత్సరంలో ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ ఫొటోను పర్సన్ ఆఫ్ ది ఇయర్ అంటూ కవర్ పేజ్ గా ప్రచురించడం జరిగింది. ఆ మ్యాగజైన్ లో మార్క్ ను ఆకాశమే హద్దు అన్నట్లుగా ఎత్తేయడం జరిగింది. ఒక అద్బుతమైన ఆవిష్కరణ తీసుకు వచ్చినందుకు మార్క్ కు దాసోహం అంటున్నారు అంటూ చాలా మంది అభిప్రాయాలను అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఫేస్ బుక్ అనూహ్యంగా విమర్శలు ఎదుర్కొవడంతో పాటు వినియోగదారులకు సంబంధించిన డేటా విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది.
ఈ విధమైన విమర్శల కారణంగా అమెరికా టైమ్స్ తాజాగా మరోసారి జుకర్ బర్గ్ ఫొటోతో ఒక కవర్ స్టోరీని వేసింది. అందులో ఫేస్ బుక్ ను ఉంచాలా తీసేయాలా అంటూ జనాలు చూస్తున్నారు అంటూ కథనం లో పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ కలిగిన సోషల్ మీడియా యాప్ గా ఫేస్ బుక్ కు ఆధరణ దక్కింది. అలాంటి ఫేస్ బుక్ ఇప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొంటోంది అంటూ ఆ కథనంలో పేర్కొనడం జరిగింది.
856189 443656Hello! I basically want to make a enormous thumbs up with the great info youve here during this post. We are returning to your blog for additional soon. 385204
250244 705873I love your wp format, where did you get a hold of it? 866434
408423 433920This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for usually trying to drop the weight as properly within the have a considerably healthier lifetime. shed weight 340388
285739 278548You need to be very astute at research and writing. This shows up in your original and unique content material. I agree along with your primary points on this subject. This content ought to be seen by far more readers. 788460