Switch to English

గొడ్డలితో గుండెపోటు: 8 కోట్లు సుపారి ఇచ్చిన ప్రముఖులెవరు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

గొడ్డలితో తెగ నరికితే గుండె పోటు వచ్చి చచ్చిపోవడమేంట్రా.? అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో సూపర్ పాపులర్ అయిపోయింది. ఔను మరి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి దారుణ హత్యను, గుండు పోటు కారణంగా సంభవించిన మరణంగా చిత్రీకరించేందుకు ‘కొందరు’ పడ్డ పాట్లు అలాంటివి. రక్తపు మరకల్ని చెరిపేందుకు ప్రయత్నించారు.. గొడ్డలి పోట్ల కారణంగా ఏర్పడిన గాయాలకు కట్టు కట్టేశారు.. చాలా చాలా చేశారు వైఎస్ వివేకా హత్యను ఏమార్చేందుకు. ఎవరు చేశారు.? ఎందుకు చేశారు.? అన్నది విచారణలో తేలాల్సి వుంది.

రెండేళ్ళుగా ఈ కేసు విచారణ కొనసాగుతూనే వుంది. తొలుత సిట్ విచారణ.. ఆ తర్వాత సీబీఐ విచారణ. ఓ మాజీ మంత్రి అత్యంత పాశవికంగా హత్యకు గురైతే, ఇంతవరకు దోషులెవరో తేలకపోవడం.. మొత్తంగా పోలీసు వ్యవస్థకే అవమానకరం. సొంత బాబాయ్ హత్య కేసులో దోషుల్ని పట్టుకోలేకపోవడమంటే, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరింత అవమానకరం.

ఇక, తాజాగా సీబీఐ ఈ కేసులో కీలకమైన ముందడుగు వేసింది. వాచ్‌మెన్ రామయ్య నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఆయన స్టేట్‌మెంట్‌ని మెజిస్ట్రేట్ సమక్షంలో రికార్డ్ చేసింది సీబీఐ. ఇద్దరు ప్రముఖులు 8 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి, వివేకానందరెడ్డిని హత్య చేయించారనని వాచ్‌మెన్ రంగయ్య పేర్కొన్నాడట. హత్య జరిగిన సమయంలో ఐదుగురు కొత్త వ్యక్తులు వచ్చారట. హత్యలో మొత్తం 9 మంది భాగంగా వున్నారట. ఈ విషయాలన్నీ రంగయ్య, మెజిస్ట్రేట్ సమక్షంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించాడట.

ఇదీ గత కొద్ది రోజులుగా ఏకబిగిన సీబీఐ చేపట్టిన విచారణ అనంతరం వెలుగు చూసిన కొత్త కోణం తాలూకు సారాంశం. నిజానికి, గొడ్డలి పోటుని గుండె పోటుగా చిత్రీకరించాలని ఎందుకు ప్రయత్నించారు.? అన్న కోణంలో ‘సిట్’ విచారణ జరిపి వుంటే, వాస్తవాలు ఎప్పుడో వెలుగు చూసేవి. చంద్రబాబే వివేకానందరెడ్డిని హత్య చేయించారని ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

కానీ, ముఖ్యమంత్రి అయ్యాక, చంద్రబాబుని నిందితుడిగా చేర్చి కేసు పెట్టించలేకపోయారు వైఎస్ జగన్. ఇక, ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం వైఎస్ జగన్ స్వయంగా తన బాబాయ్‌ని చంపించారని టీడీపీ నేతలు ఆరోపించారు. కానీ, సిట్ ముందుగానీ, సీబీఐ ముందుగానీ అందుకు తగ్గ ఆధారాల్ని టీడీపీ వుంచలేకపోయింది. మొత్తంగా చూస్తే, వివేకానందరెడ్డి హత్య.. రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు ఓ ఆట వస్తువుగా.. పబ్లిసిటీ స్టంటుగా మారిపోయింది.

ఎలాగైతేనేం, సీబీఐ.. కీలక వివరాల్ని రాబట్టగలిగిందిప్పుడు.. ఇక, ఇప్పుడు.. ఆ ఇద్దరు ప్రముఖులెవరన్నది తేలాల్సి వుంది. 8 కోట్లు ఖర్చు చేసి, వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికి వుందన్నది తేలాల్సి వుంది. తేలుతుందా.? తేలితే ఎప్పటిలోగా.? వేచి చూడాల్సిందే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

KL Narayana: మహేశ్-రాజమౌళి మాటకు కట్టుబడ్డారు: నిర్మాత కెఎల్. నారాయణ

KL Narayana: హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం.. వంటి హిట్ సినిమాలు నర్మించిన నిర్మాత కె.ఎల్.నారాయణ (KL Narayana) ప్రస్తుతం ప్రముఖంగా వార్తల్లో నిలుస్తున్నారు. కారణం.. రాజమౌళి...