Switch to English

జస్ట్ ఆస్కింగ్.. విజయసాయిరెడ్డికి ఇలాంటి ఐడియాలెలా వస్తాయో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

నాలుగేళ్ళ క్రితం ఓ రైలు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదమది. ఆ ఘటనపై ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి ఓ ఎంపీ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఆ ఎంపీ ఎవరో కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి.

ఓ రైలు ప్రమాద ఘటనపై రాజ్యసభ సభ్యుడిగానే కాదు, ఓ పౌరుడిగా ప్రధానికి ఫిర్యాదు చేసే హక్కు విజయసాయిరెడ్డికి వుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఘటన జరిగిన నాలుగేళ్ళ తర్వాత నిద్రలేచినట్లు.. ఇప్పుడు తీరిగ్గా ఆ వ్యవహారం గురించి ఫిర్యాదు చేయడమేంటబ్బా.?

మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో అధికార వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ తగిలింది. నిజానికి, విజయసాయిరెడ్డి సహా వైసీపీలో ఎవరూ ఈ విషయాన్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆఖరికి బాబాయ్ చేతిలో ఓడిపోయిన (మన్సాస్ వ్యవహారంలో) సంచైత కూడా లైట్ తీసుకున్నారు. కానీ, విజయసాయిరెడ్డి మాత్రం, అశోక్ గజపతిరాజుపై పోరాటం చేస్తూనే వున్నారు. ఈ క్రమంలో మరో ‘కలికితురాయి’ లాంటి ఆరోపణ చేశారు.

హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి విచారణను తప్పుదోవ పట్టించారట అశోక్ గజపతిరాజు. కేంద్ర మంత్రిగా తనకున్న పవర్ ఆయన వినియోగించి కుట్రపూరితంగా వ్యవహరించాన్నది విజయసాయిరెడ్డి ఆరోపణ. నిజానికి, విజయసాయిరెడ్డి ఈ ఆరోపణలు చేయాల్సింది అప్పటి రైల్వే శాఖ మంత్రి మీద. లేదంటే, ఏకంగా మోడీ సర్కారు మీద ఆయన ఈ ఆరోపణలు చేయాలి. కేంద్ర మంత్రి హోదాలో అశోక్ గజపతిరాజు తప్పు చేశారంటే.. నైతిక బాధ్యత వహించాల్సింది తొలుత ప్రధాని నరేంద్ర మోడీనే. మరి, మోడీని ఈ విషయమై నిలదీసేంత సీన్ విజయసాయిరెడ్డికి వుందా.?

అసలు విమానయాన శాఖ మంత్రికీ, రైలు ప్రమాదానికీ లింకేంటి.? ఇలాంటి ఐడియాలు విజయసాయిరెడ్డికే ఎందుకొస్తాయో ఏమోగానీ.. అధికార పార్టీ పరువుని ఆయన బజార్న పడేస్తున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద కోడి కత్తితో హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో వైఎస్ జగన్ గాయపడ్డారు. కానీ, ఆ కేసు గురించి మోడీకి, విజయసాయిరెడ్డి లేఖ రాయలేకపోయారు. వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన వివేకానందరెడ్డి, దారుణ హత్యకు గురయ్యారు.. అదీ 2019 ఎన్నికల సమయంలో. ఆ కేసు సంగతి తేల్చమని కూడా ప్రధాని మోడీకి విజయసాయిరెడ్డి లేఖ రాయలేదు. ఏం.? ఎందుకు.?

5 COMMENTS

  1. 442562 443557It was any exhilaration discovering your internet site yesterday. I arrived here nowadays hunting new things. I was not necessarily frustrated. Your concepts right after new approaches on this thing have been valuable plus an superb assistance to personally. We appreciate you leaving out time to write out these items and then for revealing your thoughts. 689962

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...