టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా చిత్రీకరణ చివరి షెడ్యూల్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచి పోయింది. జులై మొదటి వారంలో పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి పెద్ద ఎత్తున జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశం ఉంటుందని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రిపబ్లిక్ డే సందర్బంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.
ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ఆగస్టు లేదా సెప్టెంబర్ వరకు పూర్తి చేయబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ప్రారంభం అయ్యింది. కనుక వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ క్లారిటీ వచ్చేసింది. జక్కన్న అతి త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు సార్లు వాయిదా వేశారు. కనుక ఈసారి ప్రకటించబోయే తేదీకి ఖచ్చితంగా రావాలని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ను స్పీడ్ గా చేయాలని భావిస్తున్నారు.
468358 646461Thank you, Ive just been searching for information about this topic for a although and yours may be the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you confident concerning the supply? 732495
774599 708772omg! cant envision how quick time pass, after August, ber months time already and Setempber will be the 1st Christmas season in my spot, I actually enjoy it! 646778
707974 341410extremely nice post, i definitely love this fabulous site, persist with it 728490