జబర్దస్త్ ప్రధాన కమెడియన్ హైపర్ ఆదిపై కేసు నమోదైంది. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై ఎల్బీనగర్ ఏసిపి శ్రీధర్ రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ న్ల 13న ఈటివిలో ప్రసారమైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాషను కించపరిచేలా స్కిట్ ను ప్రదర్శించారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.
ఆది, స్క్రిప్ట్ రైటర్, మల్లెమాల ప్రొడక్షన్ పై ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నవీన్ గౌడ్, సమాచార హక్కు సాధన స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్తీక్, టిఎస్యూ రాష్ట్ర కార్యదర్శి చింత మహేష్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీష్ తదితరులు ఉన్నారు.
గతంలో ఒకసారి కూడా ఆదిపై పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయిన విషయం తెల్సిందే. అప్పుడు ఆది బహిరంగంగా క్షమాపణలు చెప్పడం కూడా జరిగింది.
736382 672149If your real buddies know you as your nickname, use that nickname as your initial name online. When you very first friend someone, focus on generating a personal comment that weaves connection. 127158
119986 620046Some truly fantastic content on this web internet site , thankyou for contribution. 609114
368814 214030I like the valuable info you offer within your articles. Ill bookmark your weblog and check once again here regularly. Im quite certain Ill learn many new stuff appropriate here! Great luck for the next! 430382