Switch to English

జబర్దస్త్‌ లో మిస్సింగ్‌ పై గెటప్ శ్రీను క్లారిటీ

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో జబర్దస్త్‌ ఎలాంటి ముద్ర వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 9 ఏళ్ల నుండి కొనసాగుతున్న ఈ కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తుకు వస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ టీమ్‌. చాలా ఏళ్లుగా ఈ టీమ్‌ కలిసే స్కిట్ లు చేస్తున్నారు. అవకాశం ఉండి కొత్త టీమ్‌ లు ఏర్పాటు చేసేందుకు సుడిగాలి సుధీర్ టీమ్‌ రామ్ ప్రసాద్‌ మరియు గెటప్ శ్రీనులు వెళ్లలేదు. ఈ ముగ్గురు మరియు సన్నీ లు కలిసి కొన్ని వందల స్కిట్ లు చేశారు. కాని కొన్ని వారాలుగా గెటప్‌ శ్రీను ఈ స్కిట్స్ లో కనిపించడం లేదు.

 

అసలు గెటప్‌ శ్రీను ఏ షో లో కూడా కనిపించక పోవడంతో అసలేం జరిగింది అంటూ నెట్టింట చర్చ మొదలు అయ్యింది. బుల్లి తెర కమల్‌ హాసన్‌ అంటూ పేరు తెచ్చుకున్న గెటప్‌ శ్రీను జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చాడు. తాను ఒక సినిమా షూటింగ్‌ కు వెళ్లిన సమయంలో అక్కడ కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాకు నెగటివ్‌ వచ్చినా కూడా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌ లో ఉన్నాను. అందుకే జబర్దస్త్‌ షూటింగ్‌ కు హాజరు కాలేదు. కాని ఈనెల 18వ తారీకున రాబోతున్న జబర్దస్త్‌ తో మీ ముందుకు రాబోతున్నాను అంటూ స్పష్టం చేశాడు. గెటప్ శ్రీను ప్రకటనతో జబర్దస్త్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా

యూట్యూబ్‌ శివ వ్యాఖ్యలతో జబర్దస్త్‌ అనసూయ వాకౌట్‌

తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే అందరు ఠక్కున గుర్తు చేసుకునే షో జబర్దస్త్‌ కామెడీ షో. అనసూయ హోస్ట్‌ గా ఈ షో...

సమంత ‘సాకీ’ బిజినెస్‌ మరింత విస్తరణ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు వెబ్‌ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. ఇంతే కాకుండా మరో వైపు...

లాక్‌ డౌన్‌ ఎత్తివేత.. థియేటర్ల పరిస్థితి ఏంటీ?

తెలంగాణలో దశల వారిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వచ్చారు. పరిస్థితులు చక్కబడటంతో పాటు కేసులు తగ్గడంతో పూర్తిగా లాక్‌ డౌన్ ను ఎత్తివేసే అవకాశం...

ఫ్యాన్‌ మీట్‌ ను వాయిదా వేసిన ప్రభాస్‌

బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా పేరు దక్కించుకున్న ప్రభాస్‌ ఆమద్య తన ఫ్యాన్స్ ను కలిసేందుకు ఒక కార్యక్రమంను ఏర్పాటు చేయాలని భావించాడు. దేశ...

పుష్ప తుది ఘట్టంకు ముహూర్తం ఫిక్స్‌

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా పుష్ప. ఈ సినిమా రెండు పార్ట్‌ లు గా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే....

రాజకీయం

సీఎంకు రఘురామ మరో లేఖ.. మాటలు అదుపులో పెట్టాలి

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి వరుసగా రఘురామ కృష్ణ రాజు లేఖలు రాస్తున్నాడు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల గురించి ప్రశ్నిస్తు వాటిని వెంటనే నెరవేర్చాలంటూ డిమాండ్ చేస్తూ...

జస్ట్ ఆస్కింగ్: కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?

అధికార పార్టీకి చెందిన ఓ నేత సోషల్ మీడియా వేదికగా ‘కుక్క గట్టిగా మొరిగితే సింహం అయిపోతుందా.?’ అంటూ ట్వీటేశారు. నిజానికి, ఇది కొత్త మాట కాదు. గత కొద్ది రోజులుగా సోషల్...

తప్పుగాడు పప్పుగాడు.. కొడాలి నాని సీరియస్‌

తెలుగు దేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌ ల పై మరో సారి మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తప్పుగాడు అని.. ఎమ్మెల్సీ...

550 నాటౌట్: అమరావతి ఉద్యమం ఏం సాధించింది.?

మూడు రాజధానులు వద్దు.. ఒకే రాజధాని అమరావతి ముద్దు.. అంటూ 550 రోజులుగా అమరావతి ఉద్యమాన్ని రైతులు నడుపుతున్నారు. కూకట్ పల్లి ఆంటీలన్నారు.. పెయిడ్ ఆర్టిస్టులన్నారు.. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే ఉద్యమిస్తున్నారంటూ...

ఇది క్లియర్: ప్రత్యేక హోదాకి పూర్తిగా పాతరేసినట్లే.!

అయిపాయె.. జగనన్న వస్తాడు.. మోడీ సర్కారు మెడలు వంచి మరీ ప్రత్యేక హోదా తెస్తాడు.. అని నమ్మిన వైసీపీ శ్రేణులకు ఇకపై గొంతు పెగిలే అవకాశమే లేదు. నమ్మి ఓట్లేసిన జనాల నోళ్ళకు...

ఎక్కువ చదివినవి

రాజ్ అండ్ డీకేతో మరోసారి పనిచేయనున్న సామ్

సమంత వెబ్ సిరీస్ ఎంట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో సమంత పాత్ర బాగా పేలింది. రాజీ పాత్రలో సామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి....

‘మనసానమః’ దీపక్‌ కు యూవీ ఛాన్స్‌

మనసానమః అనే షార్ట్‌ ఫిల్మ్‌ తో పలు అంతర్జాతీయ పురష్కారాలను దక్కించుకున్న దర్శకుడు దీపక్‌ ఆ మద్య శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాకు సహాయ దర్శకుడిగా కూడా వ్యవహరించాడు. ఈ...

బులుగు నీతి: వైసీపీలో చేరితే పౌరుషాన్ని వదిలేయాల్సిందే.!

పౌరుషం వుంటే రఘురామకృష్ణరాజు ఎంపీ పదవికి రాజీనామా చేసెయ్యాలట. అలాగని వైసీపీ ఎంపీ భరత్ మార్గాని డిమాండ్ చేసేశారు. నిజానికి, రఘురామకృష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ...

అరిచే ప్రతి కుక్కకీ పవన్ కళ్యాణ్.. బిస్కెట్ వెయ్యాల్సిన పనిలేదు.!

‘మిగతా రాజకీయ పార్టీలు వేరు.. జనసేన పార్టీ వేరు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా లక్షలాది మంది అభిమానుల్ని కలిగి వున్న సినీ కథానాయకుడు. సినిమా హీరో మాత్రమే కాదు, నిజ...

రాష్ట్రపతి ఎన్నికల్లో పవార్‌

త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకు సంబంధించి అధికార పార్టీ బీజేపీ ఇప్పటి వరకు ఎలాంటి హడావుడి లేదు. కాని ప్రతిపక్ష పార్టీలు అప్పుడే సందడి మొదలు పెట్టాయి. దేశ వ్యాప్తంగా బీజేపీకి...