Switch to English

షాకింగ్: కరోనా నుంచి కోలుకున్నా.. కొత్తగా కలవరపెడుతున్న ‘బ్లాక్ ఫంగస్’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,433FansLike
57,764FollowersFollow

కరోనా నుంచి కోలుకున్నామన్న ఆనందం నిలువనీయకుండా చేస్తోంది.. కొత్తగా వస్తున్న ఫంగల్ ఇన్ ఫెక్షన్.. బ్లాక్ ఫంగస్. దీనిని వైద్యభాషలో మ్యూకోర్మిసిస్ అంటారని వైద్యులు అంటున్నారు. కరోనా తగ్గిన 2-3 రోజుల్లోనే ఈ బ్లాక్ ఫంగస్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే.. దీనికి చికిత్స ఉందని.. కానీ.. ఆలస్యమైతే.. చూపు పోయే ప్రమాదం ఉందని.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇప్పటికే ఈ ఫంగస్ బారినపడి ఢిల్లీ, గుజరాత్ పరిసర ప్రాంతాల్లో 40 మంది ఈ వైరస్ బారిన పడ్డట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వీరిలో ఎనిమిది మంది చూపు కోల్పోగా.. మరికొంతమంది చికిత్స పొందుతున్నారు. ఈ ఫంగస్ కరోనా తగ్గినవారిలోనే ఎందుకంటే.. వారిలో గెండె జబ్బులు, డయాబెటీస్, క్యాన్సర్, కిడ్నీ సమస్యలున్న వారు ఉంటే వారిలో ఎక్కవగా అటాక్ అవుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కూడా ఈ ఫంగస్ దాడి చేసే అవకాశం ఉందని అంటున్నారు.

వాతావరణంలోనే ఉండే ఈ ఫంగస్ సైనస్ లేదా ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. చర్మం తెగినా, కాలినా.. చర్మ సంబంధిత గాయాల్లో ఈ ఫంగస్ కనిపిస్తుందని అంటన్నారు. ఈ ఫంగస్ లక్షణాలు సైనస్‌, కళ్లలో కనిపిస్తాయట. ముక్కులో ఏదో అడ్డం పడినట్టు.. నలుపు రంగులో కణితలు ఏర్పడతాయట. కళ్లలోకి చేరితే కళ్లు, చెంపలు వాచిపోయి కనిపిస్తాయని అంటున్నారు. ఈ ఫంగస్ శరీరంలోకి ప్రవేశిస్తే.. ముఖంలో వాపు కనిపించడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, జ్వరం, నోటిపై భాగంలో నల్లటి గాయాల్లా కనిపిస్తాయి.

తీవ్రమైన బాధ కలిగిస్తాయి కూడా. అంతకంతకూ పెద్దవి అవుతూంటాయి. ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే బయాప్సీ చేయించుకోవాలి. వైద్యుల సలహాతో యాంటీ-ఫంగల్ థెరపీ చేయాలని సూచిస్తున్నారు. ఆలస్యమైతే ఆ తర్వాత 24 గంటల్లో కళ్ల నుంచి మెదడు వరకూ వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫంగస్ ఆనవాళ్లు కొంతవరకే ఉన్నా దీని తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎక్కువ చదివినవి

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...