కరోనా సెకండ్ వవ్ ధాటికి చిగురుటాకులా వణికిపోతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటి. నిన్న ఒక్కరోజే ఏకంగా 49058 పాజిటివ్ కేసులు.. బెంగళూరులోనే ఏకంగా 23వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 6గంటల వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు.
ఈ సమయంలో ఎవరూ బయటకు రావడానికి వీల్లేదన్నారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 10 వరకూ మాత్రమే నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు తెరిచి ఉంటాయని అన్నారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోతున్న కరోనా కేసులు, కర్ఫ్యూ సత్ఫలితాలు ఇవ్వకపోవడం వల్లే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం వివరించారు. లాక్ డౌన్ తాత్కాలికమేనని. వలస కూలీలు ఎవరూ స్వస్థలాలకు వెళ్లొద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.
122976 417426Admiring the time and energy you put into your blog and in depth details you offer. Its good to come across a blog every once in a even though that isnt exactly the same old rehashed material. Great read! Ive bookmarked your website and Im adding your RSS feeds to my Google account. 25076
629155 67295When I initially commented I clicked the -Notify me when new comments are added- checkbox and now each time a remark is added I get four emails with exactly the same comment. Is there any manner you possibly can take away me from that service? Thanks! 35724
542701 831902Good website. On your blogs quite interest and i will tell a friends. 591466
780992 810538Wonderful activity! 386391
327603 573573need to do very first? Most entrepreneurs are so overwhelmed with their online business plans that 697453
234732 776720Visiting begin a business venture about the web generally means exposing your products or services moreover provider not only to some individuals inside your town, but but to a lot of future prospects who might be more than the web a lot of times. simple internet business 914420